Telugu Lyrics
యెడు పాయల దుర్గ ఉయ్యలో
పచ్చని సేలం దుర్గ ఉయ్యలో
పచ్చని సేలం దుర్గ ఉయ్యలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యలో
బంగారు లింగమ్మ ఉయ్యలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యలో
బంగారు లింగమ్మ ఉయ్యలో
వయసులోన వయసులోన
కొమ్మనేరి కోయిలమ్మ
వయసులోన వయసులోన
కొమ్మనేరి కోయిలమ్మ
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యలో
బంగారు లింగమ్మ ఉయ్యలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యలో
బంగారు లింగమ్మ ఉయ్యలో
ముద్దొచ్చే ముద్దొచ్చే
పొద్దె వచ్చే పొద్దె వచ్చే
ముద్దొచ్చే ముద్దొచ్చే
పొద్దె వచ్చే పొద్దె వచ్చే
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యలో
బంగారు లింగమ్మ ఉయ్యలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యలో
బంగారు లింగమ్మ ఉయ్యలో
ఎల్లమ్మ ఎల్లమ్మ
తోడుగ ఉండు ఎల్లమ్మ
ఎల్లమ్మ ఎల్లమ్మ
తోడుగ ఉండు ఎల్లమ్మ
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యలో
బంగారు లింగమ్మ ఉయ్యలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యలో
బంగారు లింగమ్మ ఉయ్యలో
English Lyrics / Transliteration
Yedu payala Durga Uyyalo
Pachchani selam Durga Uyyalo
Pachchani selam Durga Uyyalo
Bathukamma Bathukamma Uyyalo
Bangaru Lingamma Uyyalo
Bathukamma Bathukamma Uyyalo
Bangaru Lingamma Uyyalo
Vayusunalo Vayusunalo
Kommari koylamma
Vayusunalo Vayusunalo
Kommari koylamma
Bathukamma Bathukamma Uyyalo
Bangaru Lingamma Uyyalo
Bathukamma Bathukamma Uyyalo
Bangaru Lingamma Uyyalo
Muddoche Muddoche
Poddoche Poddoche
Muddoche Muddoche
Poddoche Poddoche
Bathukamma Bathukamma Uyyalo
Bangaru Lingamma Uyyalo
Bathukamma Bathukamma Uyyalo
Bangaru Lingamma Uyyalo
Ellamma Ellamma
Toduga undu Ellamma
Ellamma Ellamma
Toduga undu Ellamma
Bathukamma Bathukamma Uyyalo
Bangaru Lingamma Uyyalo
Bathukamma Bathukamma Uyyalo
Bangaru Lingamma Uyyalo