Telugu Lyrics
ఏడు పయాల దుర్గమా
దేవి నీ నమ్మిన
పది వేల నామముల
తల్లి నిన్నే కొలిచిన
ఆ దేవుని కరుణ చూసి
ఆనంద భాష్పములు
అమ్మ నీ చూపు తోడ
అందరి కష్టములు
దూరమాయెనమ్మ
దుర్గమా…
దేవి నీ నమ్మిన
పది వేల నామముల
తల్లి నిన్నే కొలిచిన
ఆ దేవుని కరుణ చూసి
ఆనంద భాష్పములు
అమ్మ నీ చూపు తోడ
అందరి కష్టములు
దూరమాయెనమ్మ
దుర్గమా…
English Lyrics / Transliteration
Yedu payala durgama
Devi nee nammina
Padi vela naamamula
Thalli ninne kolichina
Aa devuni karuna chusi
Aananda bashpamulu
Amma nee choopu thoda
Andari kashtamulu
Dhooramayenamma
Durgama…
Devi nee nammina
Padi vela naamamula
Thalli ninne kolichina
Aa devuni karuna chusi
Aananda bashpamulu
Amma nee choopu thoda
Andari kashtamulu
Dhooramayenamma
Durgama…