Telugu Lyrics
ఏడు పాయల కొండలపైన
ఆడపడుచు కొలువుంది
ఆడపడుచు కొలువున్న చోట
అమ్మతల్లి వెలసింది
యదుకుల తిలకము దాసరథి
శ్రీరమణుడు నీకెపుడు
శరణాగతి నీవే దేవి
లోకమాత
ఆడపడుచు కొలువుంది
ఆడపడుచు కొలువున్న చోట
అమ్మతల్లి వెలసింది
యదుకుల తిలకము దాసరథి
శ్రీరమణుడు నీకెపుడు
శరణాగతి నీవే దేవి
లోకమాత
English Lyrics / Transliteration
Yedu paayala kondalapaina
Aadapaduchu koluvundi
Aadapaduchu koluvunna chota
Ammathalli velasindi
Yadukula tilakamu Daasarathi
Sriramanudu neekepudu
Saranagathi neeve devi
Lokamaatha
Aadapaduchu koluvundi
Aadapaduchu koluvunna chota
Ammathalli velasindi
Yadukula tilakamu Daasarathi
Sriramanudu neekepudu
Saranagathi neeve devi
Lokamaatha