Telugu Lyrics
శ్రీ వేంకటేశ్వరా
ఏడుకొండల వాడా వెంకటరమణ
శ్రీ వేంకటేశ్వరా
అలమేలుమంగకు నీవే మాంగళ్య మణివి
భూదేవికి నీవే పురుషోత్తముడవు
తారకనామా త్రిలోకనాథా
సదాశ్రితజన పాల
భక్త లోక పాల
వేంకటేశ్వరా
గరుడ గమన
వరద హస్త
కాంచన మయ
శ్రీ వేంకటేశ్వరా
మంగళాకార
మంగళాకార
శ్రీ వేంకటేశ్వరా
నారాయణ
నారాయణ
నారాయణ
నారాయణ
శ్రీ వేంకటేశ్వరా
భూత భవ్య భవిష్య
శ్రీ వేంకటేశ్వరా
ధర్మ సంస్థాపనా
శ్రీ వేంకటేశ్వరా
ఘన రూప
ఘన రూప
శ్రీ వేంకటేశ్వరా
నారాయణ
నారాయణ
నారాయణ
నారాయణ
శ్రీ వేంకటేశ్వరా
English Lyrics / Transliteration
Sri Venkateswara
Yedukondala vaada Venkataramana
Sri Venkateswara
Alamelumangaku neeve mangalya manivi
Bhudeviki neeve purushottamudavu
Tharaka nama triloka naatha
Sadasrijana pala
Bhakta loka pala
Venkateswara
Garuda gamana
Varada hasta
Kanchana maya
Sri Venkateswara
Mangalakara
Mangalakara
Sri Venkateswara
Narayana
Narayana
Narayana
Narayana
Sri Venkateswara
Bhuta bhavya bhavishya
Sri Venkateswara
Dharma samsthapana
Sri Venkateswara
Ghana roopa
Ghana roopa
Sri Venkateswara
Narayana
Narayana
Narayana
Narayana
Sri Venkateswara