Telugu Lyrics
పలికే నీ నామమే పరవశమయే
ఎడుకొండల నడుమ వెలిసే శ్రీ వేంకటేశా
పలికే నీ నామమే పరవశమయే
అండ పిండ బ్రహ్మాండమునకు ఆధారమా
అఖిల లోకముల కాంతికి ఆకరమా
శ్రీ వేంకటేశా.. శ్రీ వేంకటేశా..
ఎడుకొండల నడుమ వెలిసే శ్రీ వేంకటేశా
అష్టలక్ష్ములు నీ యందు నిలచిరి
అంకితముగ నీకు సేవ సలిపిరి
ధాతృ బ్రహ్మ నిన్ను కొలిచెగా
భీతి తోడ దేవతలెల్ల నిన్ను కొలిచెగా
నిత్యమూ నిన్ను నేనే కొలిచెద
పుణ్యమంతయు నేనే పొందుకొనెద
ఓ వేంకటేశా.. ఓ వేంకటేశా..
ఎడుకొండల నడుమ వెలిసే శ్రీ వేంకటేశా
కరుల పాదములు తాకిన
కరిని నీవు రక్షించిన
అంబరీషుని గాచిన
అఖిల శాపము లొలచిన
భక్త జనముల కోరికల
పొంగి పొరలి తీర్చిన
రక్షకుడా.. నా రక్షకుడా..
ఎడుకొండల నడుమ వెలిసే శ్రీ వేంకటేశా
పలికే నీ నామమే పరవశమయే
అండ పిండ బ్రహ్మాండమునకు ఆధారమా
అఖిల లోకముల కాంతికి ఆకరమా
శ్రీ వేంకటేశా.. శ్రీ వేంకటేశా..
ఎడుకొండల నడుమ వెలిసే శ్రీ వేంకటేశా
English Lyrics / Transliteration
Palike nee naamame paravasamaye
Edukondala naduma velise Sri Venkatesa
Palike nee naamame paravasamaye
Anda pinda brahmandamanuku aadharama
Akhila lokamula kaantiki akarama
Sri Venkatesa.. Sri Venkatesa..
Edukondala naduma velise Sri Venkatesa
Ashta Lakshmi lu nee yandu nilachiri
Ankithamuga neeku seva salipiri
Dhatru Brahma ninnu kolichega
Bheeti thoda devathalella ninnu kolichega
Nityamu ninnu nene kolicheda
Punyamanthayu nene pondukone da
O Venkatesa.. O Venkatesa..
Edukondala naduma velise Sri Venkatesa
Karula paadamulu thaakina
Karini neevu rakshinchina
Ambarishuni gaachina
Akhila shaapamu lolachina
Bhakta janamula korikalanu
Pongi porali theerchina
Rakshakudaa.. Naa Rakshakudaa..
Edukondala naduma velise Sri Venkatesa
Palike nee naamame paravasamaye
Anda pinda brahmandamanuku aadharama
Akhila lokamula kaantiki akarama
Sri Venkatesa.. Sri Venkatesa..
Edukondala naduma velise Sri Venkatesa