Telugu Lyrics
వనదుర్గమ్మ తల్లి వైపు చూడమ్మా
ఏడుపాయల జాతరలో అంబాబవాని అంబ
వనదుర్గమ్మ తల్లి వైపు చూడమ్మా
ఎల్లమ్మ తల్లివో నీవే
మహాలక్ష్మివి నీవే
జ్వాలమాలవి నీవే
శక్తి స్వరూపిణివి నీవే
పండుగ అంటే నీకోసమే
అమ్మ నీకోసమే
జాతర అంటే నీకోసమే
అమ్మ నీకోసమే
బలిపేరంటే నీకోసమే
అమ్మ నీకోసమే
పండుగ అంటే నీకోసమే
అమ్మ నీకోసమే
కోరిన కోరికలన్ని తీర్చే
కొండంత దానవు నీవే
జనముల కష్టాలు తీర్చే
జాబిలి తల్లివి నీవే
నీ సన్నిధిలోన
సెలయేటి గంగలో
స్నానమాడే యెడల
పాపాలు తొలగేనమ్మ
ఏడుపాయల జాతరలో అంబాబవాని అంబ
వనదుర్గమ్మ తల్లి వైపు చూడమ్మా
అమ్మ సన్నిధి చేరి
ఆడి పాడి మొక్కితే
అంబాబవాని అమ్మ
అక్కున చేర్చునమ్మా
మంచినీళ్ళకోసం
పండుగ కోసం
నీ కోసమే ఈ పూజ
నీ కోసమే ఈ వ్రతం
చల్లని చూపులతో
కాపాడే తల్లివి
కరుణామయిన తల్లి
వనదుర్గమ్మ తల్లి
తల్లి వైపు చూడమ్మా
ఏడుపాయల తల్లి
దయామయిన తల్లి
వనదుర్గమ్మ తల్లి
English Lyrics / Transliteration
Vanadurgamma Thalli Vaipu Choodamma
Yedupayala Jatharalo Amba Bavani Amba
Vanadurgamma Thalli Vaipu Choodamma
Ellamma Thallivo Neeve
Mahalakshmivi Neeve
Jwalamalavi Neeve
Shakthi Swaroopini Neeve
Panduga Ante Neekosame
Amma Neekosame
Jathara Ante Neekosame
Amma Neekosame
Baliperante Neekosame
Amma Neekosame
Panduga Ante Neekosame
Amma Neekosame
Korina Korikalanni Teerche
Kondantha Daanavu Neeve
Janamula Kashtalu Teerche
Jaabili Thallivi Neeve
Nee Sannidhilona
Selayeti Gangalo
Snanamade Yedala
Papalu Tolagenamma
Yedupayala Jatharalo Amba Bavani Amba
Vanadurgamma Thalli Vaipu Choodamma
Amma Sannidhi Cheri
Aadi Paadi Mokkithe
Amba Bavani Amma
Akkuna Cherchunamma
Manchineellakosam
Panduga Kosam
Nee Kosame Ee Pooja
Nee Kosame Ee Vratam
Challani Choopulatho
Kaapade Thallivi
Karunamayina Thalli
Vanadurgamma Thalli
Thalli Vaipu Choodamma
Yedupayala Thalli
Dayamayina Thalli
Vanadurgamma Thalli