Telugu Lyrics
తల్లి సిగమెరపాయే
యేడుపాయల లోన సిగమెరపాయే
తల్లి సిగమెరపాయే
అమ్మలగన్న అమ్మ అమల కరుణామయ
అమ్మలగన్న అమ్మ అమల కరుణామయ
యేడుపాయల లోన సిగమెరపాయే
తల్లి సిగమెరపాయే
ఏడు కొండల సామి ఏడు వన్నెలు
ఏడు వన్నెలు
ఏడు కొండల సామి ఏడు వన్నెలు
ఏడు వన్నెలు
ఏడు లోకాలకి తల్లి అమ్మ కరుణ
అమ్మ కరుణ
యేడులోకాలకి తల్లి అమ్మ కరుణ
అమ్మ కరుణ
యేడు లోకాలకి తల్లి అమ్మ కరుణ
అమ్మ కరుణ
యేడు పాయల లోన సిగమెరపాయే
తల్లి సిగమెరపాయే
పదునైన కత్తి పలుకైన పలుకు
పలుకైన పలుకు
పదునైన కత్తి పలుకైన పలుకు
పలుకైన పలుకు
అమ్మ చూపులన్నీ చల్లగా మెరుపు
చల్లగా మెరుపు
అమ్మ చూపులన్నీ చల్లగా మెరుపు
చల్లగా మెరుపు
అమ్మ చూపులన్నీ చల్లగా మెరుపు
చల్లగా మెరుపు
యేడు పాయల లోన సిగమెరపాయే
తల్లి సిగమెరపాయే
దేవతలల్లితే అమ్మే శ్రీ కన్య
శ్రీ కన్య
దేవతలల్లితే అమ్మే శ్రీ కన్య
శ్రీ కన్య
రాక్షసులన్న అమ్మయే కన్య
అమ్మయే కన్య
రాక్షసులన్న అమ్మయే కన్య
అమ్మయే కన్య
యేడు పాయల లోన సిగమెరపాయే
తల్లి సిగమెరపాయే
English Lyrics / Transliteration
Talli sigamerapaye
Yedupayala lona sigamerapaye
Talli sigamerapaye
Ammalagan’na amma amala karunamaya
Ammalagan’na amma amala karunamaya
Yedupayala lona sigamerapaye
Talli sigamerapaye
Eedu kondala saami yedu vannelu
Yedu vannelu
Eedu kondala saami yedu vannelu
Yedu vannelu
Yedu lokalaki talli amma karuna
Amma karuna
Yedu lokalaki talli amma karuna
Amma karuna
Yedu lokalaki talli amma karuna
Amma karuna
Yedu payala lona sigamerapaye
Talli sigamerapaye
Padunaina katti palukaina paluku
Palukaina paluku
Padunaina katti palukaina paluku
Palukaina paluku
Amma choopulanni challaga merupu
Challaga merupu
Amma choopulanni challaga merupu
Challaga merupu
Amma choopulanni challaga merupu
Challaga merupu
Yedu payala lona sigamerapaye
Talli sigamerapaye
Devathalaithe ammaye sri kanya
Sri kanya
Devathalaithe ammaye sri kanya
Sri kanya
Rakshasulanna ammaye kanya
Ammaye kanya
Rakshasulanna ammaye kanya
Ammaye kanya
Yedu payala lona sigamerapaye
Talli sigamerapaye