Telugu Lyrics
యే స్నేహం యెంత మధురం
యే స్నేహం యెంత మధురం
యే స్నేహం యెంత మధురం
కలసి ఉంటే కలదు సుఖం
కలసి ఉంటే కలదు సుఖం
కలసి ఉంటే కలదు సుఖం
కలసి ఉంటే కలదు సుఖం
యే స్నేహం యెంత మధురం
యే స్నేహం యెంత మధురం
వెన్నెల వెలుగుల రాశి
వనంలో విరిసిన కాంతి
మనుగడకు దారి చూపె
మమతల మల్లెల హారతి
నీ నవ్వులన్నీ నావి
నీ కన్నీరే నావని
నడిచే తోడొకటి ఉంటే
లోకం లోన మనదేగని
యే స్నేహం యెంత మధురం
యే స్నేహం యెంత మధురం
చిరునవ్వుల పువ్వుల వాన
జరిపిందే మన అనుబంధం
కాలంతో పయనించు
మన కథకు లిఖించని రూపం
నీ గెలుపులన్నీ నావి
నీ ఓటమి నాదేగని
ఒక్కటిగా కలసి ఉంటే
ఎవరడ్డుర నిలువగలరని
యే స్నేహం యెంత మధురం
యే స్నేహం యెంత మధురం
కలసి ఉంటే కలదు సుఖం
కలసి ఉంటే కలదు సుఖం
యే స్నేహం యెంత మధురం
యే స్నేహం యెంత మధురం
English Lyrics / Transliteration
Ye sneham entha madhuram
Ye sneham entha madhuram
Ye sneham entha madhuram
Kalasi unte kaladu sukham
Kalasi unte kaladu sukham
Kalasi unte kaladu sukham
Kalasi unte kaladu sukham
Ye sneham entha madhuram
Ye sneham entha madhuram
Vennela velugula raashi
Vanamlo virisina kaanthi
Manugadaku daari choope
Mamathala mallela haarathi
Nee navvulanni naavi
Nee kanneere naavani
Nadiche thodokati unte
Lokam lona manadegani
Ye sneham entha madhuram
Ye sneham entha madhuram
Chirunavvula puvvula vaana
Jaripinde mana anubandham
Kaalamtho payaninchu
Mana kathaku likhinchani roopam
Nee gelupulanni naavi
Nee otami naadegani
Okkkatiga kalasi unte
Evaraddu nira niluvalarani
Ye sneham entha madhuram
Ye sneham entha madhuram
Kalasi unte kaladu sukham
Kalasi unte kaladu sukham
Ye sneham entha madhuram
Ye sneham entha madhuram