Telugu Lyrics
ఎదలో వెలిగే రాగమో
ఓ ప్రియతమా నాతో రావా
నీ తోడుగా జీవించనా
యె ఉదయములో యే కలయో
ఎదలో వెలిగే రాగమో
ఓ ప్రియతమా నాతో రావా
నీ తోడుగా జీవించనా
పడమటి దిక్కున సూర్యుడు
పరువము వీడే వేళలో
మెరిసే మినుకుల తారకలు
మెల్లగ కన్నులు మూయు వేళలో
మెత్తని గాలిలో మల్లెలు
మత్తుగ పరచు సుగంధాలు
ఎంతో అందం ఈ క్షణము
అందము నీ కనుల దాగుంది
యె ఉదయములో యే కలయో
ఎదలో వెలిగే రాగమో
ఓ ప్రియతమా నాతో రావా
నీ తోడుగా జీవించనా
నీలి నింగిలో వెన్నెల
నీతో సాగే పయనంలో
మంచు తెరలలో మౌనము
మధురమౌ వేళ యీ క్షణము
చీకటి తెరలు విప్పారే
చిన్ని వెలుగులు రేపారే
కొత్త లోకపు స్వప్నము
కావాలి నాకు నీతో సదా
యె ఉదయములో యే కలయో
ఎదలో వెలిగే రాగమో
ఓ ప్రియతమా నాతో రావా
నీ తోడుగా జీవించనా
నీ తోడుగా జీవించనా
నీ తోడుగా జీవించనా
English Lyrics / Transliteration
Edalo velige ragamo
O priyathama naatho raava
Nee thoduga jeevinchana
Ye udayamulo ye kalayo
Edalo velige ragamo
O priyathama naatho raava
Nee thoduga jeevinchana
Padamati dikkuna suryudu
Paruvamu veede velalo
Merise minukula tharakalu
Mellaga kannulu muyu velalo
Mettani gaalilo mallelu
Matthuga parachu sugandhaalu
Entho andam ee kshanamu
Andamu nee kanula daagundi
Ye udayamulo ye kalayo
Edalo velige ragamo
O priyathama naatho raava
Nee thoduga jeevinchana
Neeli ningilo vennela
Neetho saage payanamlo
Manchu theralalo mounamu
Madhuramau vela ee kshanamu
Cheekati theralu vippaare
Chinni velugulu repaare
Kottha lokapu swapnamu
Kaavaali naaku neetho sada
Ye udayamulo ye kalayo
Edalo velige ragamo
O priyathama naatho raava
Nee thoduga jeevinchana
Nee thoduga jeevinchana
Nee thoduga jeevinchana