Telugu Lyrics
ఎగిరిపోవే
ఎగిరిపోవే
ఎగిరిపోవే
మంచు తెరలని చీల్చుకు పోవే
కొండ వాలున పరుగులు తీసే
నీటి అలలని ఆపి పోవే
నీలి కిటికీ తోడొస్తుందా
నీలి నింగికి దారి చూపుతుందా
మెరిసే చుక్కల
కళ్ళు కొడుతుందా
కనరాని లోకం
మాయ చేస్తాందా
ఏగిరి పోవే
ఎగిరిపోవే
ఎగిరి పోవే
ఎగిరి పోవే
ఆకాశం
రమ్మంటుందా
నేల విడిచి
పొమ్మంటుందా
మెత్తని
మబ్బుల్లో
జారిపోనా
ఎన్నాళ్ళకో
ఎవరో
కలిసారనే
ఎద లోతుల్లో
ఏదో
ఏదో
కొత్తగా
తెలియని
లోకం
నాలో
ఉంది
కాదే
అన్నట్టు
నేను
లేనన్నట్టు
చిన్ని
పిల్ల
లాగ
అంత
హాయిగా
చేయి
పట్టి
నాతో
రావా
నేను
వెళ్ళే
దారి
లో
నన్ను
ఎదిరి
ఎలా
అనంత
తీరాల్లో
వేగే
పదాలు
ఎటు
ఎటు
ఎటు
ఎటు
యేగిరి పోవే
ఎగిరి పోవే
ఎగిరి పోవే
ఎగిరి పోవే
మంచు తెరలని చీల్చుకు పోవే
కొండ వాలున పరుగులు తీసే
నీటి అలలని ఆపి పోవే
మెరిసే
చీకటి
తోడొస్తుందా
తోడు
చేసుకుని
దాగుందమా
దాచే
చుక్కలు
కళ్ళు
కొడుతున్నాయా
కనరాని
లోకం
మాయ
చేస్తుందా
ఏగిరి పోవే
ఎగిరి పోవే
ఎగిరి పోవే
ఎగిరి పోవే
English Lyrics / Transliteration
Egiri Pove
Egiri Pove
Egiri Pove
Manchu theralani cheelchuku pove
Konda vaaluna paragulu theese
Neeti alalani aapi pove
Neeli kitiki thodosthunda
Neeli ningiki daari chooputhunda
Merise chukkala
Kallu koduthunda
Kanarani lokam
Maaya chesthaanda
Egiri pove
Egiri pove
Egiri pove
Egiri pove
Aakasam
Rammantunda
Nela vidichi
Pommantunda
Mettani
Mabbullo
Jaaripona
Ennaallako
Evaro
Kalisaraney
Eda lothullo
Edo
Edo
Kothaga
Theliyani
Lokam
Naalo
Undi
Kaadhe
Anattu
Nenu
Lenanattu
Chinni
Pilla
Laaga
Antha
Haayiga
Cheyi
Patti
Naatho
Raava
Nenu
Velle
Daari
Lo
Nannu
Edhiri
Elaa
Anantha
Theeraallo
Vege
Padaalu
Etu
Etu
Etu
Etu
Egiri pove
Egiri pove
Egiri pove
Egiri pove
Manchu theralani cheelchuku pove
Konda vaaluna paragulu theese
Neeti alalani aapi pove
Merise
Cheekati
Thodosthunda
Thodu
Chesukuni
Daagundama
Daache
Chukkalu
Kallu
Koduthunnayaa
Kanarani
Lokam
Maaya
Chesthundaa
Egiri pove
Egiri pove
Egiri pove
Egiri pove