Telugu Lyrics
యెడల నీడై తోడు రమ్మనే
యే యీర యే యీర
యెడల నీడై తోడు రమ్మనే
నడక నడక గడచి నేడు
నవ్య లోకాన ప్రవేశింతమా
నడక నడక గడచి నేడు
నవ్య లోకాన ప్రవేశింతమా
పడమటి దిక్కున రమ్మనే
పండు వెన్నెల మాయెనే
పడమటి దిక్కున రమ్మనే
పండు వెన్నెల మాయెనే
యే యీర యే యీర
యెడల నీడై తోడు రమ్మనే
కలిసి పాడుకుందాము
కమ్మని పాట
కలిసి పాడుకుందాము
కమ్మని పాట
కనులు విప్పి చూడుమా
కన్నుల పండుగ కాదా
కనులు విప్పి చూడుమా
కన్నుల పండుగ కాదా
యే యీర యే యీర
యెడల నీడై తోడు రమ్మనే
యే యీర యే యీర
యెడల నీడై తోడు రమ్మనే
English Lyrics / Transliteration
Edala needai thodu rammane
Yei yeira yei yeira
Edala needai thodu rammane
Nadaka nadaka gadachi nedu
Navya lokana pravesinthama
Nadaka nadaka gadachi nedu
Navya lokana pravesinthama
Padamati dikkuna rammane
Pandu vennela maayene
Padamati dikkuna rammane
Pandu vennela maayene
Yei yeira yei yeira
Edala needai thodu rammane
Kalisi paadukundaamu
Kammani paata
Kalisi paadukundaamu
Kammani paata
Kanulu vippi chooduma
Kannula panduga kaada
Kanulu vippi chooduma
Kannula panduga kaada
Yei yeira yei yeira
Edala needai thodu rammane
Yei yeira yei yeira
Edala needai thodu rammane