Telugu Lyrics
యేసుని ప్రేమను చాటుచు
పవిత్రమైన గుండెతో – పవిత్రమైన గుండెతో
స్తుతి గానము చేయుదము
రక్షణనిచ్చిన దేవునికి – రక్షణనిచ్చిన దేవునికి
ఘనము చెల్లించుదము
యేసుని మార్గము లో – యేసుని మార్గము లో
నడచుచు ముందుకు సాగుదము
అంధకారము లో – అంధకారము లో
వెలుగును పంచిన యేసుడు
నిత్య జీవము నిచ్చి – నిత్య జీవము నిచ్చి
కొత్త బ్రతుకునిచ్చిన దేవుడు
సిలువలో చిందించిన – సిలువలో చిందించిన
రక్తముతో కడిగినాడు
పాపము నుండి విడిపించి – పాపము నుండి విడిపించి
పరిశుద్ధునిగా మార్చినాడు
English Lyrics / Transliteration
Yesuni premanu chaatuchu
Pavitramaina gundetho – Pavitramaina gundetho
Stuthi gaanamu cheyudamu
Rakshananichchina devuniki – Rakshananichchina devuniki
Ghanamu chellinchudamu
Yesuni maargamu lo – Yesuni maargamu lo
Naduchuchu munduku saagudamu
Andhakaaramu lo – Andhakaaramu lo
Velugunu panchinchina Yesudu
Nithya jeevamu ichchi – Nithya jeevamu ichchi
Kotha bratukunnichchina devudu
Siluvalo chindinchina – Siluvalo chindinchina
Rakthamutho kadiginadu
Paapamu nundi vidipinchu – Paapamu nundi vidipinchu
Parishuddhuni gaa maarchinadu