Telugu Lyrics
అక్కడొక రూపం, కనిపిస్తుందిలే
అది నా రూపం, అది నా రూపం
యెక్కడో దూరాన, ఓ దివ్యలోకాన
అక్కడొక రూపం, కనిపిస్తుందిలే
అది నా రూపం, అది నా రూపం
అది నా రూపం, నా ఆశారూపం
యెక్కడో దూరాన, ఓ దివ్యలోకాన
అక్కడొక రూపం, కనిపిస్తుందిలే
అది నా రూపం, అది నా రూపం
కలలు కనే కన్నుల, వగపుల మరుపూల
అన్నిటికీ మూలం, నా మనసులోన
అందుకొని చూసే, నీవేవుంటే
అందుకొని చూసే, నీవేవుంటే
నా ఈ కలలన్నీ, సత్యాలవుతాయ్
యెక్కడో దూరాన, ఓ దివ్యలోకాన
అక్కడొక రూపం, కనిపిస్తుందిలే
అది నా రూపం, అది నా రూపం
ఒక అందమైన, నింగిలా నిన్నే
నొలిచి నాలోన, దాచుకోనా
నాలోన నిన్నే, కరిగించుకోనా
నాలోన నిన్నే, కరిగించుకోనా
అలానే నేను, నీలోన కరిగిపోనా
యెక్కడో దూరాన, ఓ దివ్యలోకాన
అక్కడొక రూపం, కనిపిస్తుందిలే
అది నా రూపం, అది నా రూపం
English Lyrics / Transliteration
Akkadoka roopam, kanipisthundile
Adi naa roopam, adi naa roopam
Yekkado doorana, O divya lokana
Akkadoka roopam, kanipisthundile
Adi naa roopam, adi naa roopam
Adi naa roopam, naa aasharoopam
Yekkado doorana, O divya lokana
Akkadoka roopam, kanipisthundile
Adi naa roopam, adi naa roopam
Kalalu kane kannula, vagapula marupula
Annitiki moolam, naa manasulona
Andukoni choose, neevevunte
Andukoni choose, neevevunte
Naa ee kalalanni, satyaalavutaayi
Yekkado doorana, O divya lokana
Akkadoka roopam, kanipisthundile
Adi naa roopam, adi naa roopam
Oka andamaina, ningila ninne
Nolichi naalona, daachukona
Naalona ninne, kariginchukona
Naalona ninne, kariginchukona
Alaane nenu, neelona karigipona
Yekkado doorana, O divya lokana
Akkadoka roopam, kanipisthundile
Adi naa roopam, adi naa roopam