Telugu Lyrics
ఎక్కడున్నావయ్యా రామయ్య
జననేత ఎక్కడున్నావయ్యా రామయ్య
ఎక్కడున్నావయ్యా రామయ్య
అయ్యా రామయ్య
అడిగెడు ప్రతి గుండెలోన
ఆశల రేపిన ఓ రామయ్య
చీకటిలో వెలుగులాగా
దిక్సూచిగ నిలిచిన ఓ రామయ్య
కష్టాల కడలిలోన
గట్టెక్కించే నా రామయ్య
ఎక్కడున్నావయ్యా రామయ్య
ఎక్కడున్నావయ్యా రామయ్య
జననేత ఎక్కడున్నావయ్యా రామయ్య
ఎక్కడున్నావయ్యా రామయ్య
అయ్యా రామయ్య
పల్లెలకి పట్టణాలకి
పాదయాత్ర చేసిన రామయ్య
ప్రజల పక్షాన నిలబడి
పోరాడిన ఓ రామయ్య
పేదల కన్నీరు తుడిచి
నవ్వించె మా రామయ్య
ఎక్కడున్నావయ్యా రామయ్య
ఎక్కడున్నావయ్యా రామయ్య
జననేత ఎక్కడున్నావయ్యా రామయ్య
ఎక్కడున్నావయ్యా రామయ్య
అయ్యా రామయ్య
అధికార దాహంతో
అన్యాయాలెన్నో చూసి
అణిగి మణిగి ఉండలేక
అడవులకి అలసిన రామయ్య
రాక్షస పాలనను
రాబోయే కాలాన
తరిమికొట్టె ఓ రామయ్య
ఎక్కడున్నావయ్యా రామయ్య
ఎక్కడున్నావయ్యా రామయ్య
జననేత ఎక్కడున్నావయ్యా రామయ్య
ఎక్కడున్నావయ్యా రామయ్య
అయ్యా రామయ్య
English Lyrics / Transliteration
Ekkadunnavayya Ramayya
Jananesha Ekkadunnavayya Ramayya
Ekkadunnavayya Ramayya
Ayyya Ramayya
Adigedu prati gundelona
Aashala repina o Ramayya
Chikatilo velugulaga
Diksoochiga nilichina o Ramayya
Kashtaala kadaliloda
Gattekinche na Ramayya
Ekkadunnavayya Ramayya
Ekkadunnavayya Ramayya
Jananesha Ekkadunnavayya Ramayya
Ekkadunnavayya Ramayya
Ayyya Ramayya
Palelaki pattanaalaki
Paadayatra chesina Ramayya
Prajala pakshana nilabadi
Poradina o Ramayya
Pedala kanneeru tudichi
Navvinche ma Ramayya
Ekkadunnavayya Ramayya
Ekkadunnavayya Ramayya
Jananesha Ekkadunnavayya Ramayya
Ekkadunnavayya Ramayya
Ayyya Ramayya
Adhikara daahamtho
Anyayalenno choosi
Anigi manigi undaleka
Adavulaki alasina Ramayya
Rakshasa paalana nu
Raaboye kaalana
Tarimikotte o Ramayya
Ekkadunnavayya Ramayya
Ekkadunnavayya Ramayya
Jananesha Ekkadunnavayya Ramayya
Ekkadunnavayya Ramayya
Ayyya Ramayya