Telugu Lyrics
ఏ దేశాన వెళ్ళావో
కాలం మారింది కల్లోలమయ్యింది
కాపురం కూలిపోయే
యెక్కడ పుట్టి యెక్కడ పెరిగి
ఏ దేశాన వెళ్ళావో
కాలం మారింది కల్లోలమయ్యింది
కాపురం కూలిపోయే
పక్కన నీవు లేని క్షణము
భారం నాకిక
పంచుకోలేక పగిలిపోయే
గుండెనంతా నాలో
నా మదిలోన నీవే ఊహ
నా కళ్ళలోన నీవే రూపం
నీకై నిరీక్షణలో
కాలం గడిచిపోదు
ఎవరూ లేని ఈ లోకాన
నే ఒంటరినై మిగిలిపోనా
ఎన్నాళ్ళీ వేదన
ఎన్నాళ్ళీ ఎదురుచూపు
యెక్కడ పుట్టి యెక్కడ పెరిగి
ఏ దేశాన వెళ్ళావో
కాలం మారింది కల్లోలమయ్యింది
కాపురం కూలిపోయే
English Lyrics / Transliteration
E desana vellavo
Kaalam maarindi kallolamayyindi
Kaapuram koolipoye
Yekkada putti yekkada perigi
E desana vellavo
Kaalam maarindi kallolamayyindi
Kaapuram koolipoye
Pakkana neevu leni kshanamu
Bhaaram naakika
Panchukoleka pagilipoye
Gundenthana naalo
Naa madilona neeve ooha
Naa kallalona neeve roopam
Neekai nireekshanalo
Kaalam gadichipodu
Evaroo leni ee lokana
Ne ontarinai migilipona
Ennaallee vedana
Ennaallee eduruchupu
Yekkada putti yekkada perigi
E desana vellavo
Kaalam maarindi kallolamayyindi
Kaapuram koolipoye