Telugu Lyrics
ఎలమిడి బాణులెత్తిన యెగిరెళ్ళి యెగిరెళ్ళి
అల వెలయాల కోరితివనగ అల వెలయాల కోరితివనగ
యెలవయ్య యెగిరెళ్ళి యెడబాయని మిత్రమా
ఏలయ్య యీ యెన్నెన్నో యెగిరెళ్ళి యెగిరెళ్ళి
ఆల మలగాడ వన్నగ అల మలగాడ వన్నగ
తల్లిగారింటిలోన తను వెలసితిననగ
యెల్లమ్మ దాసరిగాన యెగిరెళ్ళి యెగిరెళ్ళి
బల్లి యెంతటిది యనగ బల్లి యెంతటిది యనగ
తల్లిగారింటిలోన తను వెలసితిననగ
యెడమ చెవిలోన ఎడమ కోడి గుడ్డు
యెడబాయని మిత్రమా యెగిరెళ్ళి యెగిరెళ్ళి
బడబడలు బడియెననగ బడబడలు బడియెననగ
యెడమ చెవిలోన ఎడమ కోడి గుడ్డు
యెడబాయని మిత్రమా
వెలలేని వస్తువు యెపుడు వెలసినా
యెల్లమ్మ దాసరిగాన యెగిరెళ్ళి యెగిరెళ్ళి
మెలికల తిరిగితిననగ మెలికల తిరిగితిననగ
వెలలేని వస్తువు యెపుడు వెలసినా
యెల్లమ్మ దాసరిగాన యెగిరెళ్ళి యెగిరెళ్ళి
మెలికల తిరిగితిననగ మెలికల తిరిగితిననగ
యెడమ కోడి గుడ్డు యెడబాయని మిత్రమా
యెగిరెళ్ళి యెగిరెళ్ళి
బడబడలు బడియెననగ బడబడలు బడియెననగ
యెడమ కోడి గుడ్డు యెడబాయని మిత్రమా
యెగిరెళ్ళి యెగిరెళ్ళి
బడబడలు బడియెననగ బడబడలు బడియెననగ
English Lyrics / Transliteration
Elamidi baanul’etthina egirelli egirelli
Ala velayaala korithivanaga ala velayaala korithivanaga
Yelavayya egirelli edabayani mitramaa
Elayya ee ennenno egirelli egirelli
Aala malagaada vannaga aala malagaada vannaga
Thalligaarintilona thanu velasithinanaga
Yellamma daasarigaana egirelli egirelli
Balli enthatidi yanaga balli enthatidi yanaga
Thalligaarintilona thanu velasithinanaga
Edama chevilona edama kodi guddu
Edabayani mitramaa egirelli egirelli
Badabadalu badiyenanaga badabadalu badiyenanaga
Edama chevilona edama kodi guddu
Edabayani mitramaa
Velaleni vasthuvu epudu velasina
Yellamma daasarigaana egirelli egirelli
Melikala thirigithinanaga melikala thirigithinanaga
Velaleni vasthuvu epudu velasina
Yellamma daasarigaana egirelli egirelli
Melikala thirigithinanaga melikala thirigithinanaga
Edama kodi guddu edabayani mitramaa
Egirelli egirelli
Badabadalu badiyenanaga badabadalu badiyenanaga
Edama kodi guddu edabayani mitramaa
Egirelli egirelli
Badabadalu badiyenanaga badabadalu badiyenanaga