Telugu Lyrics
పైన నీలపు పైపై పురివిప్పి ఆడే నెమలి
పైన నీలపు పైపై పురివిప్పి ఆడే నెమలి
యెలవయ్య యెలవయ్య యెలవయ్య యెలవయ్య
పరువమన్నది వయసు అన్నది
పారిపోయేటి పల్లకి
పరువమన్నది వయసు అన్నది
పారిపోయేటి పల్లకి
యిదిగో నీ యిదేగో నీ
చూస్తూనే పోయేటి మల్లి
యెలవయ్య యెలవయ్య యెలవయ్య యెలవయ్య
పైన నీలపు పైపై పురివిప్పి ఆడే నెమలి
యెలవయ్య యెలవయ్య యెలవయ్య యెలవయ్య
చిట్టి పొట్టి కళ్ళలోన
చిలిపితనము గలదన్న
చిట్టి పొట్టి కళ్ళలోన
చిలిపితనము గలదన్న
అదిగో అదిగో అందుకో
అందరాని ముద్దన్న
అదిగో అదిగో అందుకో
అందరాని ముద్దన్న
పిచ్చి పిచ్చి పనులన్న
పెంచినట్టి అల్లరన్న
పిచ్చి పిచ్చి పనులన్న
పెంచినట్టి అల్లరన్న
అదుగో అదుగో తెగించి
అందించుకో ముద్దన్న
అదుగో అదుగో తెగించి
అందించుకో ముద్దన్న
యెలవయ్య యెలవయ్య యెలవయ్య యెలవయ్య
పైన నీలపు పైపై పురివిప్పి ఆడే నెమలి
యెలవయ్య యెలవయ్య యెలవయ్య యెలవయ్య
కళ్ళలోన కళ్ళు పెట్టి
కామెలోయె ఎన్నో
కళ్ళలోన కళ్ళు పెట్టి
కామెలోయె ఎన్నో
నయనాలలో మోహపు
నటనలేన్నో
అంతరంగపు ఆనందపు
అలలను తట్టుకోలేక
అంతరంగపు ఆనందపు
అలలను తట్టుకోలేక
అందుకోసమే ఉరక
అందేలాగా
అందుకోసమే ఉరక
అందేలాగా
English Lyrics / Transliteration
Painaa neelapu paipai purivippi aade nemali
Painaa neelapu paipai purivippi aade nemali
Elavayya Elavayya Elavayya Elavayya
Paruvamannadi vasu annadi
Paripoyeti pallaki
Paruvamannadi vasu annadi
Paripoyeti pallaki
Yidigo nee yidigo nee
Chustune poyeti malli
Elavayya Elavayya Elavayya Elavayya
Painaa neelapu paipai purivippi aade nemali
Elavayya Elavayya Elavayya Elavayya
Chitti potti kallalona
Chilipitanamu galadanna
Chitti potti kallalona
Chilipitanamu galadanna
Adigo adigo anduko
Andarani muddanna
Adigo adigo anduko
Andarani muddanna
Picchi picchi panulanna
Penchinatti allaranna
Picchi picchi panulanna
Penchinatti allaranna
Adugo adugo tegimchi
Andimchuko muddanna
Adugo adugo tegimchi
Andimchuko muddanna
Elavayya Elavayya Elavayya Elavayya
Painaa neelapu paipai purivippi aade nemali
Elavayya Elavayya Elavayya Elavayya
Kallalona kallu petti
Kameloye enno
Kallalona kallu petti
Kameloye enno
Nayanaalalo mohapu
Natanaleno
Antarangapu aanandapu
Alalanu tattukoleka
Antarangapu aanandapu
Alalanu tattukoleka
Andukosame uraka
Andelagaa
Andukosame uraka
Andelagaa