Telugu Lyrics
యేలే యేలేలే…
చూపులన్నీ నిన్నే చూసే వేళ
ఎదలో ఏదో తెలియని అలజడి
నేనో మగాడినే అయినా నీడ చూసి
వెనకడుగు వేస్తినే నీ అందానికి
యేలే యేలేలే…
యేలే యేలేలే…
ఓ నా కన్నా
నిన్ను చూడని నా కళ్ళలో
కనులున్నా అవి గుడ్డివే
నీ ఊసే లేని నా పెదవులకు
పెదవున్నా అవి మూగవే
నీ పలుకులు వినని చెవులకు
చెవులున్నా అవి పనికిరావు
నీ గాలి సోకని శ్వాసలో
ఊపిరి ఉన్నా అది జీవమౌనా
పరిగెత్తే నది లాగా
పరువము పొంగెలే
చెలియా నే నువ్వే
కొలిచే దైవమాయెనే
నిన్నే కోరుకోనీ
కారణమేమిటో
నాలో నేను లేనే
నీలోన కలిసి పోయిన
యేలే యేలేలే…
యేలే యేలేలే…
అరమరిక లేని
నీ మనసు చూడ
ఏళ్ళ తరబడి
ఎదురుచూసిన
ఇంతలో నువ్వే
నా చెంతకొచ్చి
ఎన్నో కోరికలు
అందించినా
నీతో పాటు పయనం
చేయాలనీ
నీ ఊసులతోటి
బ్రతకాలనీ
నీలోతులేవో
తెలియాలనీ
నీ ప్రేమలోన
మునిగి తేలనీ
యేలే యేలేలే…
యేలే యేలేలే…
చూపులన్నీ నిన్నే చూసే వేళ
ఎదలో ఏదో తెలియని అలజడి
నేనో మగాడినే అయినా నీడ చూసి
వెనకడుగు వేస్తినే నీ అందానికి
యేలే యేలేలే…
యేలే యేలేలే…
English Lyrics / Transliteration
Yele Yelele…
Choopulanni ninne choose vela
Edalo edo teliyani alajadi
Neno magadine ayina needa choosi
Venakadugu vestine nee andaaniki
Yele Yelele…
Yele Yelele…
O na kanna
Ninnu choodani na kallalo
Kanulunna avi guddive
Nee use leni na pedavulaku
Pedavunna avi moogave
Nee palukulu vinani chevulaku
Chevulunna avi panikiraavu
Nee gaali sokani shwasalo
Oopiri unna adi jeevamaunaa
Parigette nadi laaga
Paruvamu pongene
Cheliyaa ne nuvve
Koliche daivamaayene
Ninne korukonii
Kaaranamemitto
Naalo nenu lene
Neelona kalisi poyina
Yele Yelele…
Yele Yelele…
Aramarika leni
Nee manasu choodaa
Yella tarabaadi
Eduruchusina
Intalo nuvve
Naa chentakocchi
Enno korikalu
Andinchinaa
Neetho paatu payanam
Cheyalani
Nee usulathoti
Bratakalani
Neelothulevo
Telyaalani
Nee premalona
Munigi telalani
Yele Yelele…
Yele Yelele…
Choopulanni ninne choose vela
Edalo edo teliyani alajadi
Neno magadine ayina needa choosi
Venakadugu vestine nee andaaniki
Yele Yelele…
Yele Yelele…