Telugu Lyrics
యెల్లే లామా యెల్లే లామా
ఏమైందీ ఏమైందీ
చెప్పకనే చెప్పిందీ
కళ్ళతోనే కవ్విందీ
హృదయమే లాగింది
యెల్లే లామా యెల్లే లామా
యెల్లే లామా యెల్లే లామా
మంచు దుప్పటి మెత్తనా
మంట పుట్టించె నాలోనా
గాలి చెలిమి చల్లనా
కలిగె వెచ్చని హోరిలోనా
నదిలా పరుగులు తీసెనా
అడవిలా దాచుకొనెనా
ఈ పిలుపు నా పిలుపేనా
ఈ పిచ్చి నా పిచ్చియెనా
యెల్లే లామా యెల్లే లామా
యెల్లే లామా యెల్లే లామా
మెరుపు తీగలా మెరిసెనా
మతి చెడగొట్టె నన్నునా
నడకలొ సడి లేకనా
నన్ను లాగి తోసెనా
ఏమో తెలుపగలవా
నన్ను నమ్మగలవా
నా మనసు నీకై తెగ
తెగ తెగ నచ్చెనా
యెల్లే లామా యెల్లే లామా
యెల్లే లామా యెల్లే లామా
English Lyrics / Transliteration
Yellae lama yellae lama
Emaindee emaindee
Cheppakane cheppindee
Kallathone kavvindee
Hrudayame laagindee
Yellae lama yellae lama
Yellae lama yellae lama
Manchu duppati metthanaa
Manta puttinchen naalo naa
Gaali chelimi challanaa
Kalige vecchani horilonaa
Nadila parugulu theesenaa
Adavilaa daachukonenaa
Ee pilupu naa pilupenaa
Ee pichi naa pichiyenaa
Yellae lama yellae lama
Yellae lama yellae lama
Merupu theegala merisenaa
Mati chedagotte nannunaa
Nadicalo sadi lekanaa
Nannu laagi thosennaa
Emo thelupagalavaa
Nannu nammagalavaa
Naa manasu neekai tega
Tega tega nacchenaa
Yellae lama yellae lama
Yellae lama yellae lama