Telugu Lyrics
వెలుగుల్లే మారతాడే
తానొచ్చే దారంతా
పచ్చగ పూయిస్తాడే
పిల్లే వయసొచ్చింది
పగలే కనుమరిచింది
పట్టపగలే కలగన్న
రమ్మని పిలుపిచ్చింది
పారాహుషారుగా
పరుగెత్తే గుండె లో
ఎన్నో ఆశల్లే
దాగున్నయ్ చూడు
నవ్వే నవ్వులా
తన తీరు తెలుసుకో
పగలో రాత్రొస్తే
నీతోనే కలిసి సాగితే
నీతోనే కలిసి సాగితే
యెల్లెళ్ళు మంటాడే
వెలుగుల్లే మారతాడే
తానొచ్చే దారంతా
పచ్చగ పూయిస్తాడే
పారాహుషారుగా
పరుగెత్తే గుండె లో
ఎన్నో ఆశల్లే
దాగున్నయ్ చూడు
నవ్వే నవ్వులా
తన తీరు తెలుసుకో
పగలో రాత్రొస్తే
నీతోనే కలిసి సాగితే
నీతోనే కలిసి సాగితే
English Lyrics / Transliteration
Velugulle maratade
Taanocche daarantha
Pachchaga pooyistaade
Pille vayasoocchindi
Pagale kanumarichindi
Pattapagale kalaganna
Rammani pilupichchindi
Paaraahusharugaa
Parugetthe gunde lo
Enno aashalle
Daagunnaayi choodu
Navve navvulaa
Tana teeru telusuko
Pagalo raatrosthe
Neethone kalisi saagithe
Neethone kalisi saagithe
Yellellu mantade
Velugulle maratade
Taanocche daarantha
Pachchaga pooyistaade
Paaraahusharugaa
Parugetthe gunde lo
Enno aashalle
Daagunnaayi choodu
Navve navvulaa
Tana teeru telusuko
Pagalo raatrosthe
Neethone kalisi saagithe
Neethone kalisi saagithe