Telugu Lyrics
యేసు ప్రభుని నామము
యేలుగెత్తి పరాలి
యేసు ప్రభుని నామము
తల్లి ఒడిలో బిడ్డలా
రాజు పాదాల చేరగా
తండ్రి తోడుగ ఉన్నట్లు
తోడుగా నిలచెను యేసు
యేలుగెత్తి పరాలి
యేసు ప్రభుని నామము
యేలుగెత్తి పరాలి
యేసు ప్రభుని నామము
తినుబండారములు పండించి
నీటితో ద్రాక్షారసము చేసి
కుష్ఠురోగుల బాగు చేసి
అద్భుతములు ఎన్నో చేసెను
యేలుగెత్తి పరాలి
యేసు ప్రభుని నామము
యేలుగెత్తి పరాలి
యేసు ప్రభుని నామము
ప్రాణమును పెట్టి మనకై
సిలువలో బలియై
పాపములన్ని తొలగించి
పరమునకు చేర్చెను యేసు
యేలుగెత్తి పరాలి
యేసు ప్రభుని నామము
యేలుగెత్తి పరాలి
యేసు ప్రభుని నామము
English Lyrics / Transliteration
Yesu prabhuni naamamu
Yelugetthi parali
Yesu prabhuni naamamu
Thalli odilo biddalaa
Raaju paadala cheragaa
Thandri thoduga unnattu
Thodugaa nilachenu Yesu
Yelugetthi parali
Yesu prabhuni naamamu
Yelugetthi parali
Yesu prabhuni naamamu
Thinubandaaramulu pandinchi
Neetitho draakshaarasamu chesi
Kushtharogula baagu chesi
Adbhuthamulu enno chesenu
Yelugetthi parali
Yesu prabhuni naamamu
Yelugetthi parali
Yesu prabhuni naamamu
Praanamunu petti manakai
Siluvalo baliyai
Paapamulanni tholaginchi
Paramunaku cherachenu Yesu
Yelugetthi parali
Yesu prabhuni naamamu
Yelugetthi parali
Yesu prabhuni naamamu