Telugu Lyrics
ఎన్నడో మరుచులే
చిరుగాలి స్వరాలే
చెంతనే చేరేలే
మదిలో దాగున్న
రాగం రాగలగా
నదిలో తెలపారే
వరం తరగలగా
ఆశలే రంగులై
రేపనే మెరుగులై
మనసే పరుగులై
ముందుకే సాగెలే
కలలకు రెక్కలై
గగనమే హద్దులై
సరిగమ పథములై
గెలుపుకే సాగెలే
యెలుగుల తెరెలే
ఎన్నడో మరుచులే
చిరుగాలి స్వరాలే
చెంతనే చేరేలే
మదిలో దాగున్న
రాగం రాగలగా
నదిలో తెలపారే
వరం తరగలగా
పయనం సాగే
పదిలం ఆగే
కాలం తాకే
మనసు వీగే
ఓ వేడి ఆశ
తోడు చేసె
బాధ మోసె
నవ్వు పూసె
రెక్క విప్పరా
ఎగిరేయ్ నీవే
లోకం మెచ్చగా
నిలిచేయ్ నీవే
యెలుగుల తెరెలే
ఎన్నడో మరుచులే
చిరుగాలి స్వరాలే
చెంతనే చేరేలే
మదిలో దాగున్న
రాగం రాగలగా
నదిలో తెలపారే
వరం తరగలగా
English Lyrics / Transliteration
Ennado maruchule
Chirugaali swaraley
Chentane cherelay
Madilo daagunna
Raagam raagalagaa
Nadhilo thelaparey
Varam tharagalagaa
Aashaley rangulai
Repaney merugulai
Manase parugulai
Munduke saagale
Kalalaku rekkalai
Gaganamey haddulai
Sarigama pathamulai
Gelupuke saagale
Yelugula teraley
Ennado maruchule
Chirugaali swaraley
Chentane cherelay
Madilo daagunna
Raagam raagalagaa
Nadhilo thelaparey
Varam tharagalagaa
Payanam saagey
Padhilam aagey
Kaalam thaakey
Manasu veegay
O vaedi aasha
Thodu chesey
Baadha mosey
Navvu poosey
Rekka vipparaa
Egirey neevey
Lokam mechchagaa
Nilichey neevey
Yelugula teraley
Ennado maruchule
Chirugaali swaraley
Chentane cherelay
Madilo daagunna
Raagam raagalagaa
Nadhilo thelaparey
Varam tharagalagaa