Telugu Lyrics
యెల్లలోకములందున యే సుఖములు కోర
మానుష జన్మమెత్తిన మాయా వినుతుడా
మా యెడల నీ కృప చూపవయ్యా
పదముల నొక్కొకటెగా పదిలముగ నడువగా
అదిశక్తి యోగ శక్తి ఆడే యెన్నడు
అటు వెనుక మది నొకటియె అరిషడ్వర్గమున్న
ఆశయముల్ గొని మనసు యెటులో యెటులో
అతిగాను పెంచినట్టి ఆశా కాంక్షలన్నీ
ఆవలింపజేసి నీ పాదధూళి
అతి శుద్ధమైన మనసున నీ ధ్యాస నిలిపి
ఆనంద లోకములందు ఆడే యెన్నడు
సకల లోకాలకు నీవే జనకుడవు సుమీ
సృష్టి స్థితి లయ కారకుడవు సుమీ
శివ శంకర సన్నుతుడవు సుమీ
శ్రీ గణనాథుడా దయ చూపవయ్యా
English Lyrics / Transliteration
Yellalokamulandu ye sukhamulu kora
Manusha janmametthina maaya vinuthuda
Maa yedala nee krupachupavayya
Padamulanonkokkate gadilamuga naduvaga
Adishakthi yoga shakthi aade yennadu
Atu venuka madhi nokkatiye arishadvargamunna
Aashayamul goni manasu yetulo yetulo
Athiganu penchinatti aasha kaankshalanni
Aavalimpajeshi nee paadhudhoolee
Athi shuddhamaina manasunna nee dhyaasa nilipi
Aananda lokamulandu aade yennadu
Sakala lokalaku neeve janakudavu sumee
Srushti sthiti laya kaarakudavu sumee
Shiva Shankara sannuthudavu sumee
Sri Gananathuda daya chupavayya