Telugu Lyrics
ఎలుక తోక తెచ్చి యజ్ఞంబు చేసెనంట
ఏనుగను దిగమ్రింగి యెంతపని చేసెనంట
ఏనుగను దిగమ్రింగి యెంతపని చేసెనంట
పప్పులో కాలేసినట్టు పాడుబడ్డదంట
పప్పులో కాలేసినట్టు పాడుబడ్డదంట
కలిమిలేము కరిగిపోయి కట్టుబడ్డదంట
కలిమిలేము కరిగిపోయి కట్టుబడ్డదంట
ఎలుక తోక తెచ్చి యజ్ఞంబు చేసెనంట
ఏనుగను దిగమ్రింగి యెంతపని చేసెనంట
కొండలాంటి కోరికతో కులుకుతున్నాడంట
కొండలాంటి కోరికతో కులుకుతున్నాడంట
బండరాయి గుండెలోన బంగారు పూసెనంట
బండరాయి గుండెలోన బంగారు పూసెనంట
నమ్మినవారినెల్లా నాశనం చేసెనంట
నమ్మినవారినెల్లా నాశనం చేసెనంట
ఏలిక యెవరు లేరని యేడ్చి వెళ్ళెనంట
ఏలిక యెవరు లేరని యేడ్చి వెళ్ళెనంట
ఎలుక తోక తెచ్చి యజ్ఞంబు చేసెనంట
ఏనుగను దిగమ్రింగి యెంతపని చేసెనంట
పగలు రాత్రి భేదమంట పగలు రాత్రి భేదమంట
పగలు రాత్రి భేదమంట పగలు రాత్రి భేదమంట
పెద్ద యెత్తున మోసమంట పెద్ద యెత్తున మోసమంట
పెద్ద యెత్తున మోసమంట పెద్ద యెత్తున మోసమంట
లోకమంతా కుమ్మరంట లోకమంతా కుమ్మరంట
లోకమంతా కుమ్మరంట లోకమంతా కుమ్మరంట
లేతబుద్ధి పాడుచేసి లంచగొండి గానంట
లేతబుద్ధి పాడుచేసి లంచగొండి గానంట
ఎలుక తోక తెచ్చి యజ్ఞంబు చేసెనంట
ఏనుగను దిగమ్రింగి యెంతపని చేసెనంట
పప్పులో కాలేసినట్టు పాడుబడ్డదంట
పప్పులో కాలేసినట్టు పాడుబడ్డదంట
కలిమిలేము కరిగిపోయి కట్టుబడ్డదంట
కలిమిలేము కరిగిపోయి కట్టుబడ్డదంట
English Lyrics / Transliteration
Eluka thoka thecchi yagnambu chesenanta
Enuganu digamringi enthapani chesenanta
Enuganu digamringi enthapani chesenanta
Pappulo kaalesinattu paadubaddadanta
Pappulo kaalesinattu paadubaddadanta
Kalimilemu karigipoyi kattubaddadanta
Kalimilemu karigipoyi kattubaddadanta
Eluka thoka thecchi yagnambu chesenanta
Enuganu digamringi enthapani chesenanta
Kondalanti korikatho kulukuthunnadanta
Kondalanti korikatho kulukuthunnadanta
Bandarayi gundelona bangaru poosenanta
Bandarayi gundelona bangaru poosenanta
Namminevarinnella naashanam chesenanta
Namminevarinnella naashanam chesenanta
Elika evaru lerani yedchi vellenanta
Elika evaru lerani yedchi vellenanta
Eluka thoka thecchi yagnambu chesenanta
Enuganu digamringi enthapani chesenanta
Pagalu ratri bhedamanta pagalu ratri bhedamanta
Pagalu ratri bhedamanta pagalu ratri bhedamanta
Pedda yethuna mosamanta pedda yethuna mosamanta
Pedda yethuna mosamanta pedda yethuna mosamanta
Lokamantha kummaranta lokamantha kummaranta
Lokamantha kummaranta lokamantha kummaranta
Lethabuddi paadu chesi lanchagondi gaananta
Lethabuddi paadu chesi lanchagondi gaananta
Eluka thoka thecchi yagnambu chesenanta
Enuganu digamringi enthapani chesenanta
Pappulo kaalesinattu paadubaddadanta
Pappulo kaalesinattu paadubaddadanta
Kalimilemu karigipoyi kattubaddadanta
Kalimilemu karigipoyi kattubaddadanta