Telugu Lyrics
మల్లన్న యెలుకో
యెలుకో మల్లన్న యెలుకో
మల్లన్న యెలుకో
ఎత్తరా కాలు ఎత్తరా
ఎత్తరా కాలు ఎత్తరా
పారెత్తరా కాలు పారెత్తరా
యెలుకో మల్లన్న యెలుకో
మల్లన్న యెలుకో
కోరి కోరి వచ్చెనో
ఎవరి కోసమో
యెవరి కోసమో
ఆశల పయనంలో
అడుగులేసెనో
అడుగులేసెనో
ఆ యెదలో
ఏదో
ఏదో
ఏదో
కలవో
మరి
ఏదో
ఏదో
ఏదో
బాధో
యెలుకో మల్లన్న యెలుకో
మల్లన్న యెలుకో
ఎత్తరా కాలు ఎత్తరా
ఎత్తరా కాలు ఎత్తరా
పారెత్తరా కాలు పారెత్తరా
యెలుకో మల్లన్న యెలుకో
మల్లన్న యెలుకో
తళుకు తళుకు మెరిసిన
తారకవో
తారకవో
తలపుతలపు తాకిన
పూలదారవో
పూలదారవో
తన మనసులో
ఏదో
ఏదో
ఏదో
కోరిక
మరి
ఏదో
ఏదో
ఏదో
ఆవేదన
యెలుకో మల్లన్న యెలుకో
మల్లన్న యెలుకో
ఎత్తరా కాలు ఎత్తరా
ఎత్తరా కాలు ఎత్తరా
పారెత్తరా కాలు పారెత్తరా
యెలుకో మల్లన్న యెలుకో
మల్లన్న యెలుకో
English Lyrics / Transliteration
Mallanna Yeluko
Yeluko Mallanna Yeluko
Mallanna Yeluko
Ettera Kaalu Ettera
Ettera Kaalu Ettera
Paarettara Kaalu Paarettara
Yeluko Mallanna Yeluko
Mallanna Yeluko
Kori Kori Vachcheno
Evari Kosamo
Evari Kosamo
Aashala Payanamlo
Aduguleseno
Aduguleseno
Aa Yedalo
Edo
Edo
Edo
Kalavo
Mari
Edo
Edo
Edo
Baadho
Yeluko Mallanna Yeluko
Mallanna Yeluko
Ettera Kaalu Ettera
Ettera Kaalu Ettera
Paarettara Kaalu Paarettara
Yeluko Mallanna Yeluko
Mallanna Yeluko
Thaluku Thaluku Merisina
Tharakavo
Tharakavo
Thalaputhalapu Thaakina
Poola Daaravo
Poola Daaravo
Thana Manasulo
Edo
Edo
Edo
Korika
Mari
Edo
Edo
Edo
Aavedana
Yeluko Mallanna Yeluko
Mallanna Yeluko
Ettera Kaalu Ettera
Ettera Kaalu Ettera
Paarettara Kaalu Paarettara
Yeluko Mallanna Yeluko
Mallanna Yeluko