Telugu Lyrics
నా చేతిలో పడితే
ఏం చెబుతుంనారు స్వామి
నా చేతిలో పడితే
జోరుగా వస్తా
కాళ్ళాగా నడుస్త
పరుగెత్తి వస్త
నీ ఒళ్లో ఒరుగుతా
అమ్మో ఏమంటావో
నిన్నెట్ల పిలిచేస్తానో
ఆ పరువన్నది
యెంతో భారమంట
ఏం చెబుతుంనారు స్వామి
నా చేతిలో పడితే
పగలెన్నడూ చూడదు
రాత్రియన్నది రాదు
రాత్రింబవళ్ళు
నీ వెంట తిరుగుతా
నేనేమంటే
నా తోడుంటావా
ఏం చెబుతుంనారు స్వామి
నా చేతిలో పడితే
ఏం చెబుతుంనారు స్వామి
నా చేతిలో పడితే
జోరుగా వస్తా
కాళ్ళాగా నడుస్త
పరుగెత్తి వస్త
నీ ఒళ్లో ఒరుగుతా
English Lyrics / Transliteration
Na chethilo padithe
Em chebuthunaru swami
Na chethilo padithe
Joruga vastha
Kallaga nadustha
Parugetthi vastha
Nee olllo orugutha
Ammo yemanthavo
Ninnentla pilichestano
Aa paruvanladi
Yentho bharamantha
Em chebuthunaru swami
Na chethilo padithe
Pagalennadu chudadu
Rathriyannadi radu
Rathirimbavallu
Nee venta thirugutha
Nenamante
Na thoduntaava
Em chebuthunaru swami
Na chethilo padithe
Em chebuthunaru swami
Na chethilo padithe
Joruga vastha
Kallaga nadustha
Parugetthi vastha
Nee olllo orugutha