Telugu Lyrics
ఎవరింటికి రానే రా
యేం డెబ్బ తీసవురా
ఎవరింటికి రానే రా
నువ్వెప్పుడు చెప్పనే
ఆపకోన అప్పుడే
అంతేగా నీ నడత
అంతేగా నీ పద్ధతి
యేం డెబ్బ తీసవురా
ఎవరింటికి రానే రా
పొద్దున్నే లేస్తావు
పోలేరమ్మ కొలుస్తావు
నువ్వెక్కడ చెప్పేటి
నమ్మకమే లేదులే
ఇన్నాళ్ళు ఊరేమో
ఉయ్యారే ఉయ్యారే
ఇంకెందుకిలా నువ్వు
నన్నేం అననే అనకు
యేం డెబ్బ తీసవురా
ఎవరింటికి రానే రా
యేం డెబ్బ తీసవురా
ఎవరింటికి రానే రా
నువ్వెప్పుడు చెప్పనే
ఆపకోన అప్పుడే
అంతేగా నీ నడత
అంతేగా నీ పద్ధతి
యేం డెబ్బ తీసవురా
ఎవరింటికి రానే రా
చీరె కట్టొచ్చిన
సెంగాలమ్మ కొలుస్తావు
దానికి తగినట్టు
డబ్బులు చాలుగా
మంచా చెడాని
మరగేతాలవు
నీకెందుకంత
తెలివి తేటలు
పారేటి నీళ్ళు
ఆపనే రావు
పారేటి నీళ్ళు
ఆపనే రావు
వచ్చేటి కోపం
ఆపనే రావు
వచ్చేటి కోపం
ఆపనే రావు
ఎదుటింటి పెళ్ళాం
అంటుకునేవు
ఎదుటింటి పెళ్ళాం
అంటుకునేవు
ఇదెక్కడి తీరు
ఇదెక్కడి తీరు
నా తోడు నీడ
అని చూసుకుంటు
నా తోడు నీడ
అని చూసుకుంటు
ఎదుటోళ్ళంట
నన్ను అననే అనవు
యేం డెబ్బ తీసవురా
ఎవరింటికి రానే రా
యేం డెబ్బ తీసవురా
ఎవరింటికి రానే రా
నువ్వెప్పుడు చెప్పనే
ఆపకోన అప్పుడే
అంతేగా నీ నడత
అంతేగా నీ పద్ధతి
యేం డెబ్బ తీసవురా
ఎవరింటికి రానే రా
English Lyrics / Transliteration
Evarintiki raane raa
Yem debba theesavura
Evarintiki raane raa
Nuvveppudu cheppane
Aapakona appude
Anthega nee nadatha
Anthega nee paddhati
Yem debba theesavura
Evarintiki raane raa
Poddunne lesthaavu
Poleramma kolusthaavu
Nuvvekada cheppeti
Nammakame ledhule
Innaallu uremo
Uyyare uyyare
Inkendukila nuvvu
Nannem anane anaku
Yem debba theesavura
Evarintiki raane raa
Yem debba theesavura
Evarintiki raane raa
Nuvveppudu cheppane
Aapakona appude
Anthega nee nadatha
Anthega nee paddhati
Yem debba theesavura
Evarintiki raane raa
Cheere kattocchina
Sengalamma kolusthaavu
Daaniki thaginattu
Dabbu lu chaaluga
Mancha chedaani
Maragethaaluvu
Neekenduntha
Telivi thetaloo
Paareti neellu
Apaneraavu
Paareti neellu
Apaneraavu
Vacheti kopam
Apaneraavu
Vacheti kopam
Apaneraavu
Edutinti pellam
Antukuneyvu
Edutinti pellam
Antukuneyvu
Idekkadi theeru
Idekkadi theeru
Naa thodu needa
Ani choosukuntu
Naa thodu needa
Ani choosukuntu
Edutollanta
Nannu anane anavu
Yem debba theesavura
Evarintiki raane raa
Yem debba theesavura
Evarintiki raane raa
Nuvveppudu cheppane
Aapakona appude
Anthega nee nadatha
Anthega nee paddhati
Yem debba theesavura
Evarintiki raane raa