Telugu Lyrics
ఎవరితోనూ చెప్పదు
నన్ను నేనే నమ్మలేను
ఏమైపోతున్నానో
కళ్ళ ముందే ఉంది లోకం
చేతిలోనే ఉంది నా పధం
వెనక్కి తగ్గను ఏనాడూ
నమ్మకం నేనే
ఈ పిచ్చి పిచ్చి కోరికలే
ఎగిరేలా చేస్తున్నావే
హద్దులు దాటేలా
దూసుకుపోతున్నావే
నాలో ఏదో మార్పు
చూడమంది ఈ లోకం
నేను నేనే నేనో
ఎవరో తెలియదు
యేం జరిగిందో తెలియదు
ఎవరితోనూ చెప్పదు
నన్ను నేనే నమ్మలేను
ఏమైపోతున్నానో
పరువైన ఈ కాలం
పరిగెత్తే గుఱ్ఱం
కరిగిపోయే రేపటికై
ఎపుడూ ఆగదు
ఆశలన్నీ ఆకాశం
అందుకోనే వెతుకులాట
ఎడారిలోనైనా
వర్షం కురుస్తుంది
నాలో ఏదో మార్పు
చూడమంది ఈ లోకం
నేను నేనే నేనో
ఎవరో తెలియదు
యేం జరిగిందో తెలియదు
ఎవరితోనూ చెప్పదు
నన్ను నేనే నమ్మలేను
ఏమైపోతున్నానో
యేం జరిగిందో తెలియదు
ఎవరితోనూ చెప్పదు
నన్ను నేనే నమ్మలేను
ఏమైపోతున్నానో
English Lyrics / Transliteration
Evarithonu cheppadu
Nannu nene nammalenu
Emaipothunano
Kalla munde undi lokam
Chethilone undi naa padam
Venakki thagganu enaadu
Nammakam nene
Ee picchi picchi korikale
Egirela chesthunave
Haddulu daatela
Doosukupothunave
Nalo edo maarpu
Chudamandi ee lokam
Nenu nene neno
Evaro teliyadu
Em jarigindo teliyadu
Evarithonu cheppadu
Nannu nene nammalenu
Emaipothunano
Paruvaina ee kaalam
Parigethe gurram
Karigipoye repatikai
Epudoo aagadu
Aashalanni aakasham
Andukone vetukulata
Edarilonaina
Varsham kurustundi
Nalo edo maarpu
Chudamandi ee lokam
Nenu nene neno
Evaro teliyadu
Em jarigindo teliyadu
Evarithonu cheppadu
Nannu nene nammalenu
Emaipothunano
Em jarigindo teliyadu
Evarithonu cheppadu
Nannu nene nammalenu
Emaipothunano