Telugu Lyrics
ఏమోలే నేనెంతో
కాలింది నాకేదో
కరిగింది ఏమోనే
అంతలో ఎందుకో
అయినా నాకెందుకో
అంతలోనే వెలుతురు
అదేలే వెలుతురు
వెలుతురులే
వెతుకుతున్న వెలుతురులే
కొత్తగా ఏదో
కల వచ్చెలే
అదేలే కల
ఏదో కల
అంతలోనే మెలుకువ
అయినా నేనెందుకో
అంతలోనే నీతో
అందమే నే దొరికినా
అంతలోనే హాయిగా
అదేలే హాయిగా
హాయిలే
నేను నిన్ను కోరుకున్న హాయిలే
అరె రె రె రె
అరె రె రె
అరె రె రె రె
అరె రె రె
నీతోనే ఉండాలని
నా మనసు కోరినా
చూపులు కలసి
తొలిసారిగా
మనసే కలిసే
మరపున పడినా
మెల్లగా నన్ను
ఒడిలో చేర్చినా
మరపున పడి
మళ్ళీ చేరనా
అంతలోనే వెలుతురు
అదేలే వెలుతురు
వెలుతురులే
వెతుకుతున్న వెలుతురులే
వెలుతురులే
వెతుకుతున్న వెలుతురులే
English Lyrics / Transliteration
Emola nenentho
Kaalindi naakedo
Karigindi emone
Anthalo endhuko
Ayinaa naakendhuko
Anthalone veluthuru
Adhele veluthuru
Veluthurule
Vethukuthunna veluthurule
Kothagaa edho
Kala vacchele
Adhele kala
Edho kala
Anthalone melukuva
Ayinaa nenendhuko
Anthalone neetho
Andame ne dorikinaa
Anthalone haayigaa
Adhele haayigaa
Haayile
Nenu ninnu korukunna haayile
Are re re re
Are re re
Are re re re
Are re re
Neethone undaalani
Naa manasu korinaa
Choopulu kalasi
Tholisaarigaa
Manase kalise
Marapuna padinaa
Mellagaa nannu
Odilo cherchinaa
Marapuna padi
Malli cheranaa
Anthalone veluthuru
Adhele veluthuru
Veluthurule
Vethukuthunna veluthurule
Veluthurule
Vethukuthunna veluthurule