Telugu Lyrics
ఏమైందో గుండెల్లో.. తెలియదే..
ఏమైందో గుండెల్లో.. ఏమైందో గుండెల్లో
ఏమైందో గుండెల్లో.. చెప్పలేదే..
మనసే తేలిపోతుందే..
మనసే తేలిపోతుందే..
ఎందుకో కారణమెంటో..
ఎందుకో..
గాలిలో తేలిపోతుందే..
గాలిలో తేలిపోతుందే..
తనతో నువ్వేనంటే..
ఎందుకో..
అరె.. వెన్నెలకి తెలుసు..
అది కదా.. ప్రేమ..
ఆకాశం చూస్తూ..
ఉంటే..
అదే కదా.. మాయ..
ఏమైందో గుండెల్లో.. ఏమైందో గుండెల్లో
ఏమైందో గుండెల్లో.. చెప్పలేదే..
అంతలోనే..
ఎదలో..
ఒక తపన..
ఆశ..
మెల్లగా..
అనుకుంటూ..
కనులు..
మూసుకుంటే..
నీ రూపు..
కనబడె..
ఎంతెంతో..
ఆనందం..
పరిచయం..
ఎందుకో..
అదే కదా..
నీవు..
నాలో..
నిండితే..
అదే కదా..
స్వర్గం..
ఏమైందో గుండెల్లో.. ఏమైందో గుండెల్లో
ఏమైందో గుండెల్లో.. తెలియదే..
ఏమైందో గుండెల్లో.. ఏమైందో గుండెల్లో
ఏమైందో గుండెల్లో.. చెప్పలేదే..
మనసే తేలిపోతుందే..
మనసే తేలిపోతుందే..
ఎందుకో కారణమెంటో..
ఎందుకో..
గాలిలో తేలిపోతుందే..
గాలిలో తేలిపోతుందే..
తనతో నువ్వేనంటే..
ఎందుకో..
English Lyrics / Transliteration
Yemaindho Gundello.. Theliyade..
Yemaindho Gundello.. Yemaindho Gundello
Yemaindho Gundello.. Cheppalide..
Manase thelipothunde..
Manase thelipothunde..
Enduko kaaranamento..
Enduko..
Gaalilo thelipothunde..
Gaalilo thelipothunde..
Thanatho nuvvenante..
Enduko..
Are.. Vennelaki thelusu..
Adhi kadha.. Prema..
Aakasam choosthu..
Unte..
Adhe kadha.. Maya..
Yemaindho Gundello.. Yemaindho Gundello
Yemaindho Gundello.. Cheppalide..
Anthalone..
Edhalo..
Oka thapana..
Aasha..
Mellaga..
Anukuntu..
Kanulu..
Moosukunte..
Nee roopu..
Kanabade..
Enthento..
Aanandam..
Parichayam..
Enduko..
Adhe kadha..
Neevu..
Naalo..
Nindithe..
Adhe kadha.. Swargam..
Yemaindho Gundello.. Yemaindho Gundello
Yemaindho Gundello.. Theliyade..
Yemaindho Gundello.. Yemaindho Gundello
Yemaindho Gundello.. Cheppalide..
Manase thelipothunde..
Manase thelipothunde..
Enduko kaaranamento..
Enduko..
Gaalilo thelipothunde..
Gaalilo thelipothunde..
Thanatho nuvvenante..
Enduko..