Telugu Lyrics
యేమండీ పండితులారా, భగవంతుని మాయలార
నమ్మితే నేనొక యోగిని, నమ్మకుంటే నేనొక జోగిని

విజ్ఞానము శాస్త్రమ్ము, విశ్వాసము నీటిపై రాత

శూన్యము లేనిది యేది, శూన్యములోనే సృష్టి గలదు

యెవరైనా అదె నిజము, యెవరైనా అదె నిజము
అంతము లేనిదే ఆది, యెవరైనా అదె నిజము
కాలమునకు ఆది తుది, గమనించిన వాడు యెవడు
కాలమునకు ఆది తుది, గమనించిన వాడు యెవడు
కాలములో లీనమయ్యే, కాయము మానవ దేహము
కాలములో లీనమయ్యే, కాయము మానవ దేహము
కాలముతో పోరాడెడి, కాలజ్ఞానిని నే నెవరు
కాలముతో పోరాడెడి, కాలజ్ఞానిని నే నెవరు
యిది యెవరు యెరుగుదురు, యిది యెవరు యెరుగుదురు
పండితులార తపస్వులార, పరులనేమి భయపెట్టనేల

బూడిద పూసుకుంటే, బ్రహ్మజ్ఞాని అయిపోదు
బూడిద పూసుకుంటే, బ్రహ్మజ్ఞాని అయిపోదు
జ్ఞానము నొసగు సాధన, యెవనికా యెవడు నందును

పుట్టుక యెవని యోగము, పుట్టుక యెవని యోగము
నమ్మితే నేనొక యోగిని, నమ్మకుంటే నేనొక జోగిని
నమ్మితే నేనొక యోగిని, నమ్మకుంటే నేనొక జోగిని
యేమండీ పండితులారా, భగవంతుని మాయలార
యేమండీ పండితులారా, భగవంతుని మాయలార
English Lyrics / Transliteration
Yemandi pandithulara, bhagavantuni mayalara
Nammite nenoka yogini, nammakunte nenoka jogini

Vignanamu sastrammu, viswasamu neetipai ratha

Sunyamu lenidi yedi, sunyamulone srishti galadu

Yevraina adhe nijamu, yevraina adhe nijamu
Anthamu lendide adi, yevraina adhe nijamu
Kalamunaku aadi thudi, gamaninchina vaadu yevadu

Kalamulo leenamayye, kayamu manava dehamu

Kalamutho poraadede, kalajnanini ne nevaru

Idi yevadu yeruguduru, idi yevadu yeruguduru
Pandithulara tapasvulara, parulanemi bhayapettanela

Bhoodi poosukunte, brahmagjnani ayipodu
Bhoodi poosukunte, brahmagjnani ayipodu
Gnanamu nosagu sadhana, yevani ka yevadu nandunu

Puttuka yevani yogamu, puttuka yevani yogamu