Telugu Lyrics
యెమనీ కీర్తింతును స్వామి నీ దివ్య మహిమ
యే తత్వమెరిగిన నేనిటు పాడెదను
అంతములేని నీ అపార కరుణ
అఖిలాండ కోటికి ఆలంబనమాయెను
యే తత్వమెరిగిన నేనిటు పాడెదను
అంతములేని నీ అపార కరుణ
అఖిలాండ కోటికి ఆలంబనమాయెను
English Lyrics / Transliteration
Yemani keerthinthunu swami nee divya mahima
Ye thatvamemiginenu ninitu paadedanu
Anthumuleni nee apaara karuna
Akhilaanda kotiki aalambanamayenu
Ye thatvamemiginenu ninitu paadedanu
Anthumuleni nee apaara karuna
Akhilaanda kotiki aalambanamayenu