Telugu Lyrics
యెడ తెగని ప్రేమా యెడ తెగని ప్రేమా
యెమని పాడాలి యెడతెగని ప్రేమా
యెడ తెగని ప్రేమా యెడ తెగని ప్రేమా
లోకమే లేనిది రాగమే కానిది
నీదు రూపమందున లీనమైనది
లోకమే లేనిది రాగమే కానిది
నీదు రూపమందున లీనమైనది
యెమని పాడాలి యెడతెగని ప్రేమా
యెడ తెగని ప్రేమా యెడ తెగని ప్రేమా
సుమము కన్న మృదువైన తనువే
సుమము కన్న మృదువైన తనువే
అంతరంగమందున దాచిన తనవే
అంతరంగమందున దాచిన తనవే
నేను నీవే కానిది
నేను నీవే కానిది
మరేమందునే
మరేమందునే
యెమని పాడాలి యెడతెగని ప్రేమా
యెడ తెగని ప్రేమా యెడ తెగని ప్రేమా
నీదు రాగరసము తేనెలూరించె
నీదు రాగరసము తేనెలూరించె
నాదు హృదయమందున తేలియూరించె
నాదు హృదయమందున తేలియూరించె
మధుర కలముగ
మధుర కలముగ
మరచుచున్నానే
మరచుచున్నానే
యెమని పాడాలి యెడతెగని ప్రేమా
యెడ తెగని ప్రేమా యెడ తెగని ప్రేమా
లోకమే లేనిది రాగమే కానిది
నీదు రూపమందున లీనమైనది
లోకమే లేనిది రాగమే కానిది
నీదు రూపమందున లీనమైనది
యెమని పాడాలి యెడతెగని ప్రేమా
యెడ తెగని ప్రేమా యెడ తెగని ప్రేమా
English Lyrics / Transliteration
Yeda thegani prema yeda thegani prema
Yamani paadaali yedathanigani prema
Yeda thegani prema yeda thegani prema
Lokame lenidi raagame kaanidi
Needhu roopamunduna leenamainadi
Lokame lenidi raagame kaanidi
Needhu roopamunduna leenamainadi
Yamani paadaali yedathanigani prema
Yeda thegani prema yeda thegani prema
Sumamu kanna mruduvaina thanuve
Sumamu kanna mruduvaina thanuve
Antharangamunduna daachina thanave
Antharangamunduna daachina thanave
Nenu neeve kaanidi
Nenu neeve kaanidi
Maremandune
Maremandune
Yamani paadaali yedathanigani prema
Yeda thegani prema yeda thegani prema
Needhu raagaraasamu theneloorenche
Needhu raagaraasamu theneloorenche
Naadhu hrudayamunduna theliyoorenche
Naadhu hrudayamunduna theliyoorenche
Madhura kalamuga
Madhura kalamuga
Marachuchunnaane
Marachuchunnaane
Yamani paadaali yedathanigani prema
Yeda thegani prema yeda thegani prema
Lokame lenidi raagame kaanidi
Needhu roopamunduna leenamainadi
Lokame lenidi raagame kaanidi
Needhu roopamunduna leenamainadi
Yamani paadaali yedathanigani prema
Yeda thegani prema yeda thegani prema