Telugu Lyrics
నమ్మినవారల కాపాడే నా స్వామి
పొగడెద నీ నామము పరమ పవిత్రము
యెల్ల లోకముల ఏకైక దీపము
యే వెరపు లేకనే నే వేడుకొందును
నీ సన్నిధానమున నిలిచి పొగడెదను
పొగడెద నీ రూపము పరిపూర్ణ శోభితము
అగణిత విభవానంద అమృత రూపము
జగములన్నిటికి నీవే సృష్టికర్తవు
తగు దీక్ష తోడనే నేను తలచెదను
పొగడెద నీ లీలలు పురుషోత్తమ నీవయా
జగమున పారంగ నిష్ఠతో నిలిచెద
తగు దారి చూపించి తరియించెదవు నీవే
అగణిత కరుణతో నన్ను ఆడించెదవు
ఎన్నెన్నో జన్మల ఎన్నో పాపముల
అన్నిటి తొలగించి అభయమునిచ్చితివయా
నీ శరణు చొచ్చితిని నీ సన్నిధి చేరితిని
నీ పాట పాడెదను నీ తోడ బ్రతుకుదును
English Lyrics / Transliteration
Namminavarala kapade na swami
Pogadedha nee naamamu parama pavitramu
Yella lokamula ekaiika deepamu
Ye verapu lekane ne vedukondunu
Nee sannidhanamuna nilichi pogadedanu
Pogadedha nee roopamu paripoorna shobhitamu
Aganitha vibhavananda amrutha roopamu
Jagamulannitiki neeve srushtikarthavu
Tagu deeksha todane nenu talachedanu
Pogadedha nee leelalu purushottama neevaya
Jagumana paranga nishthatho nilicheda
Tagu daari chupinchi tariyenchedavu neeve
Aganitha karunatho nannu aadinchedavu
Ennenno janmala enno papamula
Anni ti tolginchi abayamunichitivaya
Nee sharanu chochithini nee sannidhi cherithini
Nee paata paadedanu nee thoda brathukudunu