Telugu Lyrics
యెమని వర్ణించను, నా యెడబాయని దైవం
నీ మంచితనమును, నీ మంచితనమును
యెమని వర్ణించను
యింతి వయ్యారాలెన్నెన్నో, యిమిడియున్న నీ రూపం
యెన్ని కన్నుల చూసినా, తనివి తీరదు నా మదికి
యెన్ని కన్నుల చూసినా, తనివి తీరదు నా మదికి
పొగడలేని మహితత్వము, నీకు జోహారు నీకు జోహారు
యెమని వర్ణించను, నా యెడబాయని దైవం
నింగి నేలల కన్నా, నిండుకున్న నీ దయ
రంగ రంగల పూవుల కన్నా, రమణీయము నీ నవ్వు
రంగ రంగల పూవుల కన్నా, రమణీయము నీ నవ్వు
సంగీతానికి ప్రాణం నీవు, నా గానానికి ప్రాణం నీవు
యెమని వర్ణించను, నా యెడబాయని దైవం
నాట్యానికి అభినయాలు, నవరసాల నాట్యం
చదువుకున్న చదువులన్ని, సాధువైన నీ భక్తి
చదువుకున్న చదువులన్ని, సాధువైన నీ భక్తి
కదులుతున్న ప్రతి వస్తువు, నీ సృష్టికే దాసోహం
యెమని వర్ణించను, నా యెడబాయని దైవం
నీ మంచితనమును, నీ మంచితనమును
యెమని వర్ణించను
English Lyrics / Transliteration
Yemani varninchanu, naa yedabaayani daivam
Nee manchitanamunu, nee manchitanamunu
Yemani varninchanu
Inthi vayyaralenno, yimidiyunna nee roopam
Yenni kannula chusina, thanivi theeradu naa madhiki
Yenni kannula chusina, thanivi theeradu naa madhiki
Pogadaleni mahitatvam, neeku joharu neeku joharu
Yemani varninchanu, naa yedabaayani daivam
Ningi nelala kanna, nindukunna nee daya
Ranga rangala poovula kanna, ramaneeyamu nee navvu
Ranga rangala poovula kanna, ramaneeyamu nee navvu
Sangeethaniki pranam neevu, naa gaananiki pranam neevu
Yemani varninchanu, naa yedabaayani daivam
Naatyaniki abhinaayaalu, navarasaala naatyam
Chaduvukunna chaduvulanni, saadhuvaina nee bhakthi
Chaduvukunna chaduvulanni, saadhuvaina nee bhakthi
Kaduluthunna prathi vasthuvu, nee srishtike daasoham
Yemani varninchanu, naa yedabaayani daivam
Nee manchitanamunu, nee manchitanamunu
Yemani varninchanu