Telugu Lyrics
యమని వర్ణించి యెవరెట్లు పొగడగలరు
శమమును, దమమును, శాంతమును నిలుపగలరు
కమనీయ సుగుణాల కాణాచి నీవే
భూమండలమునకు భువనైక నాయిక నీవే
శమమును, దమమును, శాంతమును నిలుపగలరు
కమనీయ సుగుణాల కాణాచి నీవే
భూమండలమునకు భువనైక నాయిక నీవే
English Lyrics / Transliteration
Yamani varninchi yeverretlu pogadagalaru
Shamamu nu, damamu nu, shanthamu nu nilupagalaru
Kamaneeya gunala kanachi neeve
Bhoomandalamunaku bhuvanaiaka nayika neeve
Shamamu nu, damamu nu, shanthamu nu nilupagalaru
Kamaneeya gunala kanachi neeve
Bhoomandalamunaku bhuvanaiaka nayika neeve