Telugu Lyrics
నా ప్రేమ నీకెలాగ
యెమనీ వివరింఛానూ
నా ప్రేమ నీకెలాగ
నీ రూపం నా కళ్ళముందు
నీ ఊహ నా మనసులో
యెమనీ వివరింఛానూ
నా ప్రేమ నీకెలాగ
నీ రూపం నా కళ్ళముందు
నీ ఊహ నా మనసులో
యెమనీ వివరింఛానూ
నా ప్రేమ నీకెలాగ
మెరుపుల చిలిపితనం
మాటల్లోన అణువైన
చిరునవ్వులో దాగి ఉన్న
సరసం అది రగిలేలే
పలికే నా పెదవులన్నీ
నీ పేరే పలికేవే
వణికే నా దేహమంతా
నీ స్పర్శే కోరేవే
యెమనీ వివరింఛానూ
నా ప్రేమ నీకెలాగ
నీ రూపం నా కళ్ళముందు
నీ ఊహ నా మనసులో
యెమనీ వివరింఛానూ
నా ప్రేమ నీకెలాగ
కనుపాపల్లో దాచుకున్న
కథలేవో నాలోన
విరిసే నా పూవులన్నీ
నీకై విరిసే వేళ
ఒడిలోన ఒదిగేవేళ
చెలియ నువ్వు సరిగ
మనసున మనమైపోదామా
మరచిపోదామా ఈ లోకం
యెమనీ వివరింఛానూ
నా ప్రేమ నీకెలాగ
నీ రూపం నా కళ్ళముందు
నీ ఊహ నా మనసులో
యెమనీ వివరింఛానూ
నా ప్రేమ నీకెలాగ
English Lyrics / Transliteration
Naa prema neekelaaga
Yemani vivarinchanu
Naa prema neekelaaga
Nee roopam naa kallamundu
Nee ooha naa manasulo
Yemani vivarinchanu
Naa prema neekelaaga
Nee roopam naa kallamundu
Nee ooha naa manasulo
Yemani vivarinchanu
Naa prema neekelaaga
Merupula chilipithanam
Maatallona anuvaina
Chirunavvulo daagi unna
Sarasaṁ adi ragilele
Palike naa pedavulanni
Nee pere palikave
Vanike naa dehamanta
Nee sparśhe koreve
Yemani vivarinchanu
Naa prema neekelaaga
Nee roopam naa kallamundu
Nee ooha naa manasulo
Yemani vivarinchanu
Naa prema neekelaaga
Kanupapallo daachukunna
Kathelevo naalona
Virise naa poovulanni
Neekai virise vela
Odilona odigevela
Cheliya nuvvu sariga
Manasuna manamaipodaama
Marachipodaama ee lokam
Yemani vivarinchanu
Naa prema neekelaaga
Nee roopam naa kallamundu
Nee ooha naa manasulo
Yemani vivarinchanu
Naa prema neekelaaga