Telugu Lyrics
యెమయ్య హో రామయ్యా.. నీ దయ లేక యెవరిదయ
కన్నతల్లి కరుణించకున్నా.. కన్న తండ్రి కరుణించకున్నా
నీవే దిక్కు యెల్లవేళల.. నీవే దిక్కు యెల్లవేళల
యెమయ్య హో రామయ్యా.. నీ దయ లేక యెవరిదయ
యెమయ్య హో రామయ్యా.. నీ దయ లేక యెవరిదయ
పాడుబడ్డ పల్లెపల్లె.. పల్లె నిన్ను స్మరణ చేయు
ఆడపిల్లల హాహాకారాలు.. నిన్ను చేరి మొరపెట్టు
లోకమున శాంతి లేదయ్య.. లోకమున శాంతి లేదయ్య
దయగల దైవమా.. దయగల దైవమా
యెమయ్య హో రామయ్యా.. నీ దయ లేక యెవరిదయ
యెమయ్య హో రామయ్యా.. నీ దయ లేక యెవరిదయ
రామ నామమున.. రామ నామమున
రామా.. రామా..
రామ నామమున.. రామ నామమున
రామా.. రామా..
శాంతి నెలకొల్పుమయ్యా..
శాంతి నెలకొల్పుమయ్యా..
యెమయ్య హో రామయ్యా.. నీ దయ లేక యెవరిదయ
యెమయ్య హో రామయ్యా.. నీ దయ లేక యెవరిదయ
English Lyrics / Transliteration
Yemayya Ho Ramayya.. Nee daya leka evaridaya
Kannathalli karuninchakunnaa.. Kanna thandri karuninchakunnaa
Neeve dikku yellavelala.. Neeve dikku yellavelala
Yemayya Ho Ramayya.. Nee daya leka evaridaya
Yemayya Ho Ramayya.. Nee daya leka evaridaya
Paadubadda pallepalle.. Palle ninnu smarana cheyu
Aadipillala haahaakaaralu.. Ninnu cheri morapettu
Lokamuna shaanthi ledayya.. Lokamuna shaanthi ledayya
Dayagala daivama.. Dayagala daivama
Yemayya Ho Ramayya.. Nee daya leka evaridaya
Yemayya Ho Ramayya.. Nee daya leka evaridaya
Rama naamamuna.. Rama naamamuna
Ramā.. Ramā..
Rama naamamuna.. Rama naamamuna
Ramā.. Ramā..
Shanthi nelakolpumayya..
Shanthi nelakolpumayya..
Yemayya Ho Ramayya.. Nee daya leka evaridaya
Yemayya Ho Ramayya.. Nee daya leka evaridaya