Telugu Lyrics
నా గుండెలో మెరుపు రానీ
ఏలయ్యిందో ఏమైందో
నా చూపులో వెలుతురు తెనీ
చూపులు కలిసిన వేళ
ఏదో జరిగేనా
ఊహల్లోని భావాల
అందెనేదో నా
తొలిసారిగా ఇలా
మాటలే రానీ
పలికితేనే ప్రియతమా
మదికి శాంతి నీ
ప్రేమంటే తెలిసేదా
అందమంటే తెలిసేదా
నాలో నువ్వే నిండిపోయా
నాలో నేనే మరిచానా
ఏమయ్యాందో ఏమిటో
నా గుండెలో మెరుపు రానీ
ఏలయ్యిందో ఏమైందో
నా చూపులో వెలుతురు తెనీ
రెక్కలొచ్చిన పక్షిలా
ఎగిరపోతుంటే
రంగులన్ని ఆకసంలో
నిండిపోతుంటే
మాటల్లో చెప్పలేనంత
ఆనందమే రా
ఏదో మాయ చేసావే
నేను నీదాసనే
ఏమయ్యాందో ఏమిటో
నా గుండెలో మెరుపు రానీ
ఏలయ్యిందో ఏమైందో
నా చూపులో వెలుతురు తెనీ
చూపులు కలిసిన వేళ
ఏదో జరిగేనా
ఊహల్లోని భావాల
అందెనేదో నా
తొలిసారిగా ఇలా
మాటలే రానీ
పలికితేనే ప్రియతమా
మదికి శాంతి నీ
English Lyrics / Transliteration
Na gundelo merupu ranee
Yela ayindo emaindo
Na chupulo veluthuru tene
Chupulu kalisina vela
Edo jarigena
Oohalonni bhavala
Andenedo naa
Tholisariga ila
Mataley ranee
Palikithne priyatama
Madiki shanthi nee
Premante teliseda
Andamante teliseda
Naalo nuvve nindipoya
Naalo nene marichana
Yemayyindo emito
Na gundelo merupu ranee
Yela ayindo emaindo
Na chupulo veluthuru tene
Rekkalochina pakshila
Egira pothunte
Rangulanni aakasamlo
Nindi pothunte
Maatallo cheppalenantha
Aanandame raa
Edo maaya chesave
Nenu needaasane
Yemayyindo emito
Na gundelo merupu ranee
Yela ayindo emaindo
Na chupulo veluthuru tene
Chupulu kalisina vela
Edo jarigena
Oohalonni bhavala
Andenedo naa
Tholisariga ila
Mataley ranee
Palikithne priyatama
Madiki shanthi nee