Telugu Lyrics
యెమచెద్దం
యెమచెద్దం
యెమచెద్దం
వడగట్టిన స్నేహం
చెట్టు క్రింద నీడ
నా మదిలో నిండిన
ఒక తీపి కావ్యం
నా బుల్లి నేస్తం
నువ్వంటే నాకుష్టం
నిన్నంటే ఏంటో
తెలియని ఒక స్వప్నం
మాతోనై ఉంటే
కష్టమంతా సుఖమై
ఈ లోకం ఏంటో
చెలిమిలో తెలుపవ
చెలిమిలో తెలుపవ
చెలిమిలో తెలుపవ
యెమచెద్దం
యెమచెద్దం
యెమచెద్దం
యెమచెద్దం
వడగట్టిన స్నేహం
చెట్టు క్రింద నీడ
నా మదిలో నిండిన
ఒక తీపి కావ్యం
మనసున ఏదో
తుంటరి అలజడి
తెలియని తనువే
పులకించి పోయెను
చిలిపి చూపులతో
చిలిపితనం చూసి
మనసున ఈ అలజడి
మరపున పోయెను
తొలి వలపులో
తొలకరి వానై
నా మనసు పొలాలను
పండించెను
హృదయపు లోతులలో
ప్రియురాలి రూపున
నన్ను నే మరిచాను
నీలో లీనమయి
తొలి వలపులో
తొలకరి వానై
నా మనసు పొలాలను
పండించెను
హృదయపు లోతులలో
ప్రియురాలి రూపున
నన్ను నే మరిచాను
నీలో లీనమయి
యెమచెద్దం
యెమచెద్దం
యెమచెద్దం
యెమచెద్దం
వడగట్టిన స్నేహం
చెట్టు క్రింద నీడ
నా మదిలో నిండిన
ఒక తీపి కావ్యం
English Lyrics / Transliteration
Yemchedam
Yemchedam
Yemchedam
Vadagattina sneham
Chettu krinda needa
Naa madhilo nindina
Oka teepi kaavyam
Naa bulli nestham
Nuvvante naakushtam
Ninnante entho
Teliyani oka swapnam
Maathonai unte
Kashtamantha sukhamai
Ee lokam entho
Chelimilo telupava
Chelimilo telupava
Chelimilo telupava
Yemchedam
Yemchedam
Yemchedam
Yemchedam
Vadagattina sneham
Chettu krinda needa
Naa madhilo nindina
Oka teepi kaavyam
Manasuna edho
Thuntari alajadi
Teliyani tanuve
Pulakinchi poyenu
Chilipi choopulatho
Chilipithanam choosi
Manasuna ee alajadi
Marapuna poyenu
Tholi valapulo
Tholakari vaanai
Naa manasu polalanu
Pandinchenu
Hridayapu lothulalo
Priyuaraali roopuna
Nannu ne marichanu
Neelo leenamai
Tholi valapulo
Tholakari vaanai
Naa manasu polalanu
Pandinchenu
Hridayapu lothulalo
Priyuaraali roopuna
Nannu ne marichanu
Neelo leenamai
Yemchedam
Yemchedam
Yemchedam
Yemchedam
Vadagattina sneham
Chettu krinda needa
Naa madhilo nindina
Oka teepi kaavyam