Telugu Lyrics
యెంత యెంత మాయ చేసావో
యెమ్ దేవుడా యెమ్ దేవుడా
యెంత యెంత మాయ చేసావో
అమ్మ యెమ్ దేవుడా
అయ్య యెమ్ దేవుడా
అందరినీ యెంతో ఆడిస్తున్నావో
అమ్మ యెమ్ దేవుడా
అయ్య యెమ్ దేవుడా
అందరినీ యెంతో ఆడిస్తున్నావో
హాయిగ ఉంటే నీకు సరిపడదు
ఏదో ఒకటి చేయాలి
నీలోని నిప్పులకు చల్లారనీయవు
అదే నీ లక్షణమో
లోకంలో కోపతాపాలు
నీ చేతిలో ఉన్నాయో
నీ మహిమ ఏదో
ఏమంటుంట్టం
అయినా నీ లీలలు
యెవరికి తెలిసేనో
యెమ్ దేవుడా యెమ్ దేవుడా
యెంత యెంత మాయ చేసావో
యెమ్ దేవుడా యెమ్ దేవుడా
యెంత యెంత మాయ చేసావో
కనులుంటే చూడవు
చెవులుంటే వినవు
అయినా నువ్వెంతో
చూడనంటుంట్టవో
అన్నిటికి మూలం
నువ్వే అనె కనుక
మళ్ళీ ఎందుకు
అంత ఆడిస్తుంటావో
కష్టం సుఖం
రెండు నీవే కదా
మాయెంత
కష్టమునైనా
నీవేగా
మా ఆకలి దప్పిక
రెండు నీవే కదా
నీవేగా
నాలోన
నీవేగా
అవును
అవును
అవును
అవును
యెమ్ దేవుడా యెమ్ దేవుడా
యెంత యెంత మాయ చేసావో
యెమ్ దేవుడా యెమ్ దేవుడా
యెంత యెంత మాయ చేసావో
అమ్మ యెమ్ దేవుడా
అయ్య యెమ్ దేవుడా
అందరినీ యెంతో ఆడిస్తున్నావో
అమ్మ యెమ్ దేవుడా
అయ్య యెమ్ దేవుడా
అందరినీ యెంతో ఆడిస్తున్నావో
English Lyrics / Transliteration
Entha Entha Maya Chesavo
Yem Devuda Yem Devuda
Entha Entha Maya Chesavo
Amma Yem Devuda
Ayya Yem Devuda
Andarini Entho Adisthunnayo
Amma Yem Devuda
Ayya Yem Devuda
Andarini Entho Adisthunnayo
Haayiga Untene Neeku Saripadadu
Edo Okati Cheyali
Neeloni Nippulaku Challaraniyavu
Ade Nee Lakshanamo
Lokamlo Kopathapalu
Nee Chethilo Unnayo
Nee Mahima Edo
Emantummta
Ayina Nee Leelalu
Evariki Teliseno
Yem Devuda Yem Devuda
Entha Entha Maya Chesavo
Yem Devuda Yem Devuda
Entha Entha Maya Chesavo
Kanulunte Choodavu
Chevulunte Vinavu
Ayina Nuvvento
Choodananthunavo
Annitiki Moolam
Nuvve Ane Kanuka
Malli Enduku
Antha Adisthunthavo
Kashtam Sukham
Rendu Neeve Kada
Maayentha
Kashtamunaina
Neeve Ga
Maa Aakali Dappika
Rendu Neeve Kada
Neeve Ga
Naalona
Neeve Ga
Avunu
Avunu
Avunu
Avunu
Yem Devuda Yem Devuda
Entha Entha Maya Chesavo
Yem Devuda Yem Devuda
Entha Entha Maya Chesavo
Amma Yem Devuda
Ayya Yem Devuda
Andarini Entho Adisthunnayo
Amma Yem Devuda
Ayya Yem Devuda
Andarini Entho Adisthunnayo