Telugu Lyrics
నీ మొగము చందమామప్పా
చూస్తే నవ్వొస్తుందిలే
చెమట చిందుతుందిలే
యేమే ఒప్పులొప్పులప్పా
నీ మొగము చందమామప్పా
ఓహో నా పక్కనుంటే
నేను కమ్మగ తింట
తిన్నాక కూకలు వేస్త
కునుకునట్టుకుంట
నా నోరు కమ్మగ వుంటు
నేను నిదరే పోత
యేమే ఒప్పులొప్పులప్పా
నీ మొగము చందమామప్పా
చూస్తే నవ్వొస్తుందిలే
చెమట చిందుతుందిలే
యేమే ఒప్పులొప్పులప్పా
నీ మొగము చందమామప్పా
అమ్మా నన్ను చూడవమ్మా
నీ అందం చూడవమ్మా
నమ్మలేకున్నానులే
అరె కలగన్నానోలే
అమ్మా నన్ను చూడవమ్మా
నీ అందం చూడవమ్మా
ఓహో నా పక్కనుంటే
నేను ముద్దొట్టుకుంట
ముద్దులొస్తే మొహమంత
చెరొకటి దాగినట్లు
నా కళ్ళు కమ్మగ వుంట
నేను నిదరే పోత
యేమే ఒప్పులొప్పులప్పా
నీ మొగము చందమామప్పా
చూస్తే నవ్వొస్తుందిలే
చెమట చిందుతుందిలే
యేమే ఒప్పులొప్పులప్పా
నీ మొగము చందమామప్పా
English Lyrics / Transliteration
Nee mogamu chandamamappa
Chusthe navvosthundi le
Chemeta chinduthundi le
Yeme oppuloppulappa
Nee mogamu chandamamappa
Oho naa pakkununte
Nenu kammaga tinta
Tinnaka kukalu vestha
Kunukunattukunta
Naa noru kammaga vuntundhi
Nenu nidare potha
Yeme oppuloppulappa
Nee mogamu chandamamappa
Chusthe navvosthundi le
Chemeta chinduthundi le
Yeme oppuloppulappa
Nee mogamu chandamamappa
Amma nannu choodavamma
Nee andham choodavamma
Nammalekunnanule
Are kalagannano le
Amma nannu choodavamma
Nee andham choodavamma
Oho naa pakkununte
Nenu muddottukunta
Muddulosthe mohamantha
Cherokati daginattu
Naa kallu kammaga vuntundhi
Nenu nidare potha
Yeme oppuloppulappa
Nee mogamu chandamamappa
Chusthe navvosthundi le
Chemeta chinduthundi le
Yeme oppuloppulappa
Nee mogamu chandamamappa