Telugu Lyrics
అడుగడుగున నీ అద్భుతములే
అందరిలోన దాగియున్న
ఆనందము నీవేరా అయ్య
అందరిలోన దాగియున్న
ఆనందము నీవేరా అయ్య
యేమి చిత్రము యేమి మహిమలు
అడుగడుగున నీ అద్భుతములే
విశ్వమంతా నీ రూపమే
లోకమంతా నీ లీలలే
వేణుగాన ప్రియా
ఏకాంత సుందరా
విశ్వమంతా నీ రూపమే
లోకమంతా నీ లీలలే
అడుగడుగున నీ అద్భుతములే
అందరిలోన దాగియున్న
ఆనందము నీవేరా అయ్య
అందరిలోన దాగియున్న
ఆనందము నీవేరా అయ్య
యేమి చిత్రము యేమి మహిమలు
అడుగడుగున నీ అద్భుతములే
అడవిలోన నిను వెతకనే
అంతులేని నీ చరణాన
నాకు దొరికితివా
నా మనసు చేరితివా
అడవిలోన నిను వెతకనే
అంతులేని నీ చరణాన
అడుగడుగున నీ అద్భుతములే
అందరిలోన దాగియున్న
ఆనందము నీవేరా అయ్య
అందరిలోన దాగియున్న
ఆనందము నీవేరా అయ్య
యేమి చిత్రము యేమి మహిమలు
అడుగడుగున నీ అద్భుతములే
English Lyrics / Transliteration
Adugaduguna nee adbhuthamule
Andarilona daagiyunna
Aanandamu neeve ra ayya
Andarilona daagiyunna
Aanandamu neeve ra ayya
Yemi chitramu yemi mahimalu
Adugaduguna nee adbhuthamule
Viswamanta nee roopame
Lokamanta nee leelale
Venugaana priya
Ekaantha sundara
Viswamanta nee roopame
Lokamanta nee leelale
Adugaduguna nee adbhuthamule
Andarilona daagiyunna
Aanandamu neeve ra ayya
Andarilona daagiyunna
Aanandamu neeve ra ayya
Yemi chitramu yemi mahimalu
Adugaduguna nee adbhuthamule
Adavilona ninu vethakane
Anthu leni nee charanaana
Naaku dhorikithiva
Naa manasu cherithiva
Adavilona ninu vethakane
Anthu leni nee charanaana
Adugaduguna nee adbhuthamule
Andarilona daagiyunna
Aanandamu neeve ra ayya
Andarilona daagiyunna
Aanandamu neeve ra ayya
Yemi chitramu yemi mahimalu
Adugaduguna nee adbhuthamule