Telugu Lyrics
యేమి సేతురా యింతెక్క సాయం
కనులారా నిన్ను గాంచగ నే
బంగారు వన్నె మేను
కనులారా నిన్ను గాంచగ నే
బంగారు వన్నె మేను
రమ్మంటున్నది నా మనసు
రంకెలేస్తుందీ వయసు
రంకెలేస్తుందీ వయసు
నీ ఒడిలో చేరితేనే
రగిలిపోతుంది మోజు
నీ ఒడిలో చేరితేనే
రగిలిపోతుంది మోజు
ఏమి సేతురా యింతెక్క సాయం
యేమి సేతురా యింతెక్క సాయం
తొలిపొద్దుల తావితో
తళుకులీనేటి రూపుతో
తొలిపొద్దుల తావితో
తళుకులీనేటి రూపుతో
మదిలోన దాగివున్న
మమతల తీరమెవ్వరో
మదిలోన దాగివున్న
మమతల తీరమెవ్వరో
ఏమి సేతురా యింతెక్క సాయం
యేమి సేతురా యింతెక్క సాయం
కనులారా నిన్ను గాంచగ నే
బంగారు వన్నె మేను
కనులారా నిన్ను గాంచగ నే
బంగారు వన్నె మేను
English Lyrics / Transliteration
Yemi Sethuraa Yinthekkam Saayam
Kanularaa Ninnu Gaanchega Nae
Bangaru Vanner Menu
Kanularaa Ninnu Gaanchega Nae
Bangaru Vanner Menu
Rammantunnadi Naa Manasu
Rankelethundi Vayasu
Rankelethundi Vayasu
Nee Odilo Cherithene
Ragilipothundi Moju
Nee Odilo Cherithene
Ragilipothundi Moju
Yemi Sethuraa Yinthekkam Saayam
Yemi Sethuraa Yinthekkam Saayam
Tholipoddula Thaavitho
Thalukulineti Rooputho
Tholipoddula Thaavitho
Thalukulineti Rooputho
Madilona Daagivunna
Mamatala Theramevvaro
Madilona Daagivunna
Mamatala Theramevvaro
Yemi Sethuraa Yinthekkam Saayam
Yemi Sethuraa Yinthekkam Saayam
Kanularaa Ninnu Gaanchega Nae
Bangaru Vanner Menu
Kanularaa Ninnu Gaanchega Nae
Bangaru Vanner Menu