Telugu Lyrics
ఏమి సుకృతమో ఏమి మహిమ
అంబ నీ చరణారవిందముల
అంబ నీ చరణారవిందముల
సేవించినట్టి యీ జన్మము
సేవించినట్టి యీ జన్మము
యేమి సుకృతమో ఏమి మహిమ
కంకణ కమనీయ కరముల మము
గౌరీ కరుణించు కటాక్షముల
అంకమునందున శ్రీ లక్ష్మీదేవి
అంకితము చేసిన నీ మాయల
అంకమునందున శ్రీ లక్ష్మీదేవి
అంకితము చేసిన నీ మాయల
రక్తితోడ నిన్ను రమ్మన్న నా
భక్తితోడ నీవు వచ్చితివమ్మా
రక్తితోడ నిన్ను రమ్మన్న నా
భక్తితోడ నీవు వచ్చితివమ్మా
భక్తితోడ నీవు వచ్చితివమ్మా
అంబ నీ చరణారవిందముల
సేవించినట్టి యీ జన్మము
యేమి సుకృతమో ఏమి మహిమ
English Lyrics / Transliteration
Yemi Sukruthamo Yemi Mahima
Amba Nee Charanaaravindamula
Amba Nee Charanaaravindamula
Sevinchinatti Yee Janmamu
Sevinchinatti Yee Janmamu
Yemi Sukruthamo Yemi Mahima
Kankana Kamaneeya Karamula Mamu
Gowri Karuninchu Kataakshamula
Ankamunanduna Sri Lakshmidevi
Ankithamu Chesina Nee Maayala
Ankamunanduna Sri Lakshmidevi
Ankithamu Chesina Nee Maayala
Rakkithothodaa Ninnu Ramanna Naa
Bhakthithothodaa Neevu Vachithivamma
Rakkithothodaa Ninnu Ramanna Naa
Bhakthithothodaa Neevu Vachithivamma
Bhakthithothodaa Neevu Vachithivamma
Amba Nee Charanaaravindamula
Sevinchinatti Yee Janmamu
Yemi Sukruthamo Yemi Mahima