Telugu Lyrics
ఏమిలేని వాడను
నీవే దిక్కు నా స్వామి
నీవే దిక్కు నా స్వామి
ఏమిలేని వాడను అయ్యప్పా
ఏమిలేని వాడను
ఎంతో మంది యున్నారు
ఎంతో మంది యున్నారు
నాకు తోడు నీవే అయ్యప్పా
నాకు తోడు నీవే అయ్యప్పా
ఎంతో మంది యున్నారు
ఎంతో మంది యున్నారు
ఈ జన్మ సాగదు
ఈ జన్మ సాగదు
నా దారి చూపగలిగేది
నీవే అయ్యప్పా
నా దారి చూపగలిగేది
నీవే అయ్యప్పా
కరుణ చూపస్వామి
కరుణ చూపస్వామి
నీ భక్తుడను అయ్యప్పా
నీ భక్తుడను అయ్యప్పా
కరుణ చూపస్వామి
కరుణ చూపస్వామి
ఏమిలేని వాడను అయ్యప్పా
ఏమిలేని వాడను
నీవే దిక్కు నా స్వామి
నీవే దిక్కు నా స్వామి
ఏమిలేని వాడను అయ్యప్పా
ఏమిలేని వాడను
English Lyrics / Transliteration
Yemileni vaadanu
Neeve dikku naa swami
Neeve dikku naa swami
Yemileni vaadanu Ayyappa
Yemileni vaadanu
Entho mandi yunnaru
Entho mandi yunnaru
Naaku thodu neeve Ayyappa
Naaku thodu neeve Ayyappa
Entho mandi yunnaru
Entho mandi yunnaru
Ee janma saagadu
Ee janma saagadu
Naa daari choopagaligedi
Neeve Ayyappa
Naa daari choopagaligedi
Neeve Ayyappa
Karuna choopaswami
Karuna choopaswami
Nee bhaktudanu Ayyappa
Nee bhaktudanu Ayyappa
Karuna choopaswami
Karuna choopaswami
Yemileni vaadanu Ayyappa
Yemileni vaadanu
Neeve dikku naa swami
Neeve dikku naa swami
Yemileni vaadanu Ayyappa
Yemileni vaadanu