Telugu Lyrics
యేమిటి ఈ అవతారం
ఏల ఈ వింత రూపం
ఏల ఈ వింత రూపం
యేమిటి ఈ అవతారం
ఒంటిపై చేలము లేదు
ఒంటిపై చేలము లేదు
నొసట తిలకము లేదు
నొసట తిలకము లేదు
అందముతో నిండియున్నావు
అందముతో నిండియున్నావు
అయిన అందానికి లోపము లేదు
అయిన అందానికి లోపము లేదు
యేమిటి ఈ అవతారం
యేమిటి ఈ అవతారం
ఏల ఈ వింత రూపం
ఏల ఈ వింత రూపం
యేమిటి ఈ అవతారం
ఎన్నడో మాయమైన
ఎన్నడో మాయమైన
అన్నట్టు ఉన్నావు
అన్నట్టు ఉన్నావు
అయినా నిన్నే చూస్తూ
అయినా నిన్నే చూస్తూ
అందరి మనసులూ
అందరి మనసులూ
దొంగిలిస్తున్నావు
దొంగిలిస్తున్నావు
యేమిటి ఈ అవతారం
యేమిటి ఈ అవతారం
ఏల ఈ వింత రూపం
ఏల ఈ వింత రూపం
యేమిటి ఈ అవతారం
English Lyrics / Transliteration
Yemiti ee avatharam
Ela ee vintha roopam
Ela ee vintha roopam
Yemiti ee avatharam
Ontipai chelamu ledu
Ontipai chelamu ledu
Nosata thilakamu ledu
Nosata thilakamu ledu
Andamutho nindiyunnavu
Andamutho nindiyunnavu
Ayina aandhaaniki lopamu ledu
Ayina aandhaaniki lopamu ledu
Yemiti ee avatharam
Yemiti ee avatharam
Ela ee vintha roopam
Ela ee vintha roopam
Yemiti ee avatharam
Ennado maayamaina
Ennado maayamaina
Annattu unnavu
Annattu unnavu
Ayina ninne choosthu
Ayina ninne choosthu
Andari manasulu
Andari manasulu
Dongilistunnavu
Dongilistunnavu
Yemiti ee avatharam
Yemiti ee avatharam
Ela ee vintha roopam
Ela ee vintha roopam
Yemiti ee avatharam