Telugu Lyrics
ఏమిటిది ఏమిటిది…
ఏమిటిది ఏమిటిది…
అంతా కలయా?
ఏమిటిది ఏమిటిది…
ఏమిటిది ఏమిటిది…
ఏమిటిది ఏమిటిది…
అంతా కలయా?
అబ్బబ్బా…
నేనేనా…
ఇంత అందమా…
ఓహోహో…
అవునా…
నేనేనా…
ఇంత వింతగా…
పున్నమి చంద్రుని వెన్నెల పారే…
నా కళ్ళలో…
నా పెదవుల పైన
మురిపాల మల్లియలు విరిసే…
మదిలో…
మరుమల్లె వాన కురిసే…
ఏమిటిది ఏమిటిది…
ఏమిటిది ఏమిటిది…
ఏమిటిది ఏమిటిది…
అంతా కలయా?
రంగురంగుల సీతాకోక చిలుకలు
రెక్కలు విప్పితే…
నా ఊహల్లో…
నా ఊహల్లో…
నా ఊహల్లో…
నా ఊహల్లో…
ఒంటి నిండా మెత్తని పూల మాలలు
అందెనంటే…
అందెనంటే…
అందెనంటే…
అందెనంటే…
నీ అడుగుల సవ్వడి విని
నా చెవుల లో…
నా చెవుల లో…
నా చెవుల లో…
నా చెవుల లో…
వయ్యారముగ ఎన్నెన్నో
తొలకరి వానలు కురిసె…
తొలకరి వానలు కురిసె…
తొలకరి వానలు కురిసె…
ఏమిటిది ఏమిటిది…
ఏమిటిది ఏమిటిది…
ఏమిటిది ఏమిటిది…
అంతా కలయా?
పున్నమి చంద్రుని వెన్నెల పారే…
నా కళ్ళలో…
నా పెదవుల పైన
మురిపాల మల్లియలు విరిసే…
మదిలో…
మరుమల్లె వాన కురిసే…
ఏమిటిది ఏమిటిది…
ఏమిటిది ఏమిటిది…
ఏమిటిది ఏమిటిది…
అంతా కలయా?
English Lyrics / Transliteration
Emitidi emitidi…
Emitidi emitidi…
Antha kalaya?
Emitidi emitidi…
Emitidi emitidi…
Emitidi emitidi…
Antha kalaya?
Abbabba…
Nenena…
Intha andama…
Ohoho…
Avuna…
Nenena…
Intha vinthaga…
Punnami chandruni vennela paare…
Naa kallalo…
Naa pedavula paina
Muripala malliyalu virise…
Madilo…
Marumalle vaana kurise…
Emitidi emitidi…
Emitidi emitidi…
Emitidi emitidi…
Antha kalaya?
Rangurangula seethakoka chilukalu
Rekkalu vippithe…
Naa oohallo…
Naa oohallo…
Naa oohallo…
Naa oohallo…
Onthi ninda methani poola maalalu
Andenante…
Andenante…
Andenante…
Andenante…
Nee adugula savvadi vini
Naa chevula lo…
Naa chevula lo…
Naa chevula lo…
Naa chevula lo…
Vayyarumuga ennenno
Tholakari vaanalu kurise…
Tholakari vaanalu kurise…
Tholakari vaanalu kurise…
Emitidi emitidi…
Emitidi emitidi…
Emitidi emitidi…
Antha kalaya?
Punnami chandruni vennela paare…
Naa kallalo…
Naa pedavula paina
Muripala malliyalu virise…
Madilo…
Marumalle vaana kurise…
Emitidi emitidi…
Emitidi emitidi…
Emitidi emitidi…
Antha kalaya?