Telugu Lyrics
పగలంతా పనులంటే పలకరింపెవరయ్యా
పగలంతా పనులంటే పలకరింపెవరయ్యా
రాత్రుల్లొ కక్షేరయ్యా రమ్మంటె రానయ్యా
మాయలోకపు రాచరికం మగవారికేనయ్యా
యేమమ్మాయన్య యేమన్యాయన్య
పిలిస్తే పలకని నా పిచ్చి మొగుడికి
పడమటికొండెక్కి పాడేనా నా పాట
పడమటికొండెక్కి పాడేనా నా పాట
అనురాగమంటే ఏంటో అరవిరిసి చెప్పలేని
అసలు సిసలు మొగుడా ఆత్రంగా వెతికాను
పిలిస్తే పలకని నా పిచ్చి మొగుడికి
పడమటికొండెక్కి పాడేనా నా పాట
పడమటికొండెక్కి పాడేనా నా పాట
చీరలు పట్టుచీరలు చిందులుతొ తొడిగినా
చెమ్మగిల్లని చెంపలే నా చెలిమికి వగచేయవయ్యా
చెమ్మగిల్లని చెంపలే నా చెలిమికి వగచేయవయ్యా
పసిడి గొలుసులు పట్టుకుంజాలు
పై పై మెరుగులేగా
మనసు మాయెరా మంచితనమెంతో
మగువలకన్న మగవారికే సుమా
యేమమ్మాయన్య యేమన్యాయన్య
పగలంతా పనులంటే పలకరింపెవరయ్యా
రాత్రుల్లొ కక్షేరయ్యా రమ్మంటె రానయ్యా
మాయలోకపు రాచరికం మగవారికేనయ్యా
యేమమ్మాయన్య యేమన్యాయన్య
మాటా మంతీ లేని వాడు మమతను పంచేవాడే
మమత పంచేవాడే
తనువును పెంచేవాడు తనమని నన్నే
తలచేవాడే వెతుకుతున్నా
వెతుకుతున్నా
తనువును పెంచేవాడు తనమని నన్నే
తలచేవాడే వెతుకుతున్నా
పండంటి సంసారం పంచుకోవాలని
పడచు ప్రాణం పయనించుచుండె
పడచు ప్రాణం పయనించుచుండె
పగలంతా పనులంటే పలకరింపెవరయ్యా
రాత్రుల్లొ కక్షేరయ్యా రమ్మంటె రానయ్యా
మాయలోకపు రాచరికం మగవారికేనయ్యా
యేమమ్మాయన్య యేమన్యాయన్య
English Lyrics / Transliteration
Pagalantha panulante palakarimpevarayya
Pagalantha panulante palakarimpevarayya
Ratrullo kashayyerayya ramante ranayya
Mayalokapu racharikan magavarikenayya
Yemammayanya Yemanyanyanya
Piliste palakani naa pichi mogudiki
Padamatikondekki pade na na paata
Padamatikondekki pade na na paata
Anuragamente entho aravirisi cheppaleni
Asalu sisalu moguda aatranga vetukanaanu
Piliste palakani naa pichi mogudiki
Padamatikondekki pade na na paata
Padamatikondekki pade na na paata
Chiralu pattucheeralu chindulatho thodigina
Chemmagillani chempale na chelimiki vagacheyavayya
Chemmagillani chempale na chelimiki vagacheyavayya
Pasidi golusulu pattukunjalu
Pai pai merugulega
Manasu mayera manchitanamentho
Maguvalakanna maguvarike suma
Yemammayanya Yemanyanyanya
Pagalantha panulante palakarimpevarayya
Ratrullo kashayyerayya ramante ranayya
Mayalokapu racharikan magavarikenayya
Yemammayanya Yemanyanyanya
Maata mante leni vaadu mamathanu panchevade
Mamathanu panchevade
Thanuvunu panchevadu thanamani nanne
Thalchevade vetukuthunna
Vetukuthunna
Thanuvunu panchevadu thanamani nanne
Thalchevade vetukuthunna
Pandanti samsaram panchukovalani
Padachu pranam payaninchuchunde
Padachu pranam payaninchuchunde
Pagalantha panulante palakarimpevarayya
Ratrullo kashayyerayya ramante ranayya
Mayalokapu racharikan magavarikenayya
Yemammayanya Yemanyanyanya