Telugu Lyrics
యెమో యెమో ఇది వింత నా యెమో యెమో ఇది వింత
పసిడి బొమ్మవో లేక
ప్రియురాలివో

అందాలన్నీ ఒక చోట
అమరి నిలిచి నిలిచి
అమ్మోరి చూపుకి
ఆ వెలుగులేవో
వెన్నెల కోరలు
విరిసిన పూలలో
వెన్నెల కోరలు
విరిసిన పూలలో
నా మోహపు తలపులలో
మనసున మురిసిన
మధుర స్వప్నమా
యెమో యెమో ఇది వింత నా యెమో యెమో ఇది వింత
యెమో యెమో ఇది వింత నా యెమో యెమో ఇది వింత
వయసు దాటిన
వెన్నెల కిరణమో
వయ్యారాలు
నిండిన నాట్యమో
వయ్యారాలు
నిండిన నాట్యమో
పరువపు రువాల
పగిలి పారునో
రసాల త్రావగా
రమ్మన్న పిలుపో
యెమో యెమో ఇది వింత నా యెమో యెమో ఇది వింత
యెమో యెమో ఇది వింత నా యెమో యెమో ఇది వింత
పసిడి బొమ్మవో లేక
ప్రియురాలివో
యెమో యెమో ఇది వింత నా యెమో యెమో ఇది వింత
యెమో యెమో ఇది వింత నా యెమో యెమో ఇది వింత
English Lyrics / Transliteration
Yemo yemo idi vinta naa yemo yemo idi vinta
Pasidi bommavo leka
Priyu raalivo

Andaalanni oka choota
Amari nilichi nilichi
Ammori choopuki
Aa velugulevo
Vennela koralu
Virisina poolalo
Vennela koralu
Virisina poolalo
Naa mohapu talupulalo
Manasuna murisina
Madhura swapnama
Yemo yemo idi vinta naa yemo yemo idi vinta
Yemo yemo idi vinta naa yemo yemo idi vinta
Vayasu daatina
Vennela kiranmo
Vayyaralu
Nindina natyamo
Vayyaralu
Nindina natyamo
Paruvapu ruvaala
Pagili paaruno
Rasaala traavagaa
Rammanna pilupo